MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పింక్ గౌన్ లో హోయలు పోయిన ప్రణీతా సుభాష్.. టాప్ గ్లామర్ షోతో మతిపోగొడుతున్న బుట్టబొమ్మ!

పింక్ గౌన్ లో హోయలు పోయిన ప్రణీతా సుభాష్.. టాప్ గ్లామర్ షోతో మతిపోగొడుతున్న బుట్టబొమ్మ!

గ్లామర్ బ్యూటీ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) పెళ్లైన తర్వాత మరింతగా అందాలను ఆరబోస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరిన్ని పిక్స్ పంచుకుంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తోంది. భర్త, కూతురుతో ఎక్కువ సమయం గడుపుతూ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రణీత సుభాష్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరువురి కుటుంబాలు సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా వివాహం జరిపించారు. ఇక ఈ ఏడాది  జూన్ 10న బెంగళూరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

36

పెళ్లి తర్వాత ప్రణీతా తన కుటుంబంతోనే గడుపుతోంది. కూతురు, భర్తతను చూసుకునేందుకే సమయం కేటాయిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కూడా ప్రణీత టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు  అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
 

46

మరీ ముఖ్యంగా పెళ్లై.. కూతురు పుట్టినా ప్రణీత అందం ఏమాత్రం  తగ్గడం లేదు. మరింత గ్లామరస్ గా తయారవుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. సినిమాలతో అలరించకున్నా.. నెట్టింట మాత్రం  అందాల విందు చేస్తూనే ఉంది.

56

తాజాగా ఈ బ్యూటీ పింక్ గౌన్ లో పరువాలను ప్రదర్శించింది. చేతిలో వైట్ ఫ్లవర్స్ ను పట్టుకొని ఫొటోలకు మతిపోయేలా ఫోజులిచ్చింది. నాజుకూ సోకులను నెటిజన్లకు కనువిందు చేస్తోంది. కవ్వించే ఎక్స్ ప్రెషన్స్ తో  కలవరపెడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

66

ప్రణీత సౌత్ లో తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మంచి  గుర్తింపు తెచ్చుకుంది. అటు హిందీలో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది.  చివరిగా తెలుగు ఆడియెన్స్ ను ‘హలో గురు ప్రేమ కోసమే’,‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రాలతో అలరించింది. ఆ తర్వాత హిందీలో రెండు సినిమాలు చేసింది. మున్ముందు ఎలాంటి సినిమాల్లో నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nora Fatehi: ఒక్క పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నోరా ఫతేహి.. గూగుల్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
Recommended image2
Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Recommended image3
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved