- Home
- Entertainment
- ప్రగ్యా జైస్వాల్ పరువాల జాతర , ఒళ్ళంతా కనిపించేలా.. హాట్ హాట్ ఫోజులిస్తూ.. సెగలు పుట్టిస్తున్న భామ
ప్రగ్యా జైస్వాల్ పరువాల జాతర , ఒళ్ళంతా కనిపించేలా.. హాట్ హాట్ ఫోజులిస్తూ.. సెగలు పుట్టిస్తున్న భామ
తన అందంతో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. కాని ఎంత ప్రయత్నించినా.. మంచి బ్రేక్ మాత్రం అందుకోలేకపోతుంది. సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తుంది కాని.. ఆమె కెరీర్ కు మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడటంలేదు. సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది అఖండ బ్యూటీ.

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో శేక్ చేస్తుంది. ఈ అమ్మడి ఫోజులకు.. నెటిజన్లు ఔరా అంటున్నారు. ఏజ్ పెరుగుతున్నాకొద్ది బ్యూటీ డోస్ కూడా అమాంతం పెంచేస్తోంది చిన్నది. రకరకాల యాంగిల్స్ లో పరువాల విందును వండి వడ్డిస్తోంది నెట్టింట్లో. ఇక ఈ లెక్కన మన సోషల్ మీడియా జనాలు ఆగుతారా.. ఆమె అందానికి ఫిదా అవ్వక ఉండగలరా..?
అందాల అద్భతంలా తయారయ్యింది ప్రగ్యా. రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో ప్రగ్యాను చూసి మైమరిచి పోయారు ఫ్యాన్స్. ట్రెండీ డిజైనర్ వేర్ లో ప్రగ్యా జైస్వాల్ సూపర్ సెక్సీగా దర్శనం ఇచ్చింది. ఒళ్ళంతా కనిపించేలా.. ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది బ్యూటీ. ఆమె అందాలు కనిపించి కనిపించకుండా.. కవ్విస్తుంటే నెటిజన్లు అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఎంద అందాలు, థండర్ థైస్ తో రెచ్చగొడుతుంది ప్రగ్యా జైస్వాల్. అసలే ట్రాన్స్పరెంట్ డ్రెస్ .. అందులోంచి కూడా తొంగి చూస్తున్నాయి యవ్వనాలు.. సోషల్ మీడియా ఫ్యాన్స్ నురెచ్చగొడుతున్నాయి.. కవ్విస్తూ.. కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రగ్యా జైస్వాల్ ఫిల్మ్ గురించి చూసుకుంటే.. అది ఏమంత ఆశాజనకంగా లేదు. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా.. ఈ ముద్దు గుమ్మకు ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ మంచి కలెక్షన్స్ సు సాధించిన అఖండ మూవీ.. కరోనా టైమ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా తరువాత ప్రగ్యా కెరీర్ పరుగులు పెడుతంది అనుకుంటే.. ఎక్కడిదక్కడే ఉండిపోయింది.
అఖండ సినిమాలో సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా ప్రగ్యాకు బ్రేక్ రాలేదు. ఈసినిమా క్రెడిట్ అంతా బాలయ్యకు, బోయపాటికి వెళ్లిపోయింది. దాంతో ప్రగ్యా పెర్ఫామెన్స్ పక్కకు పడిపోయింది.. ఇక దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. కాని సోషల్ మీడియా ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంచేస్తోంది బ్యూటీ.
ప్రగ్యా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడమే మంచి సినిమాతో వచ్చింది. .. కాని అది నిలుపుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు. కాని అది జరగలేదు.
ఏది ఏమైనా.. ప్రస్తుతం కుర్ర హీరోల సరసన నటించే అవకాశం మాత్రం ప్రగ్యాకు లేనట్టే..? వస్తే సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం రావచ్చేమో.. కాని ప్రగ్యా స్టార్ హీరోయిన్ ప్లేస్ మీద ఆశలు వదలుకుందనే చెప్పాలి. అప్పుడప్పడు సినిమాలు చేస్తూ.. ఫారెన్ టూర్లు వేస్తూ.. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. పెళ్లి ఊసు ఇప్పుడే లేదంటోంది.