- Home
- Entertainment
- Pooja Hegde: ప్యాంటు తీసేసి అలాంటి పోజులో పూజ హెగ్డే... ఖాళీగా ఉన్న బుట్టబొమ్మ చేసే పనులు ఇవా!
Pooja Hegde: ప్యాంటు తీసేసి అలాంటి పోజులో పూజ హెగ్డే... ఖాళీగా ఉన్న బుట్టబొమ్మ చేసే పనులు ఇవా!
కెరీర్ సంగతి ఎలా ఉన్నా కురాళ్లను ఎంటర్టైన్ చేయడం కొనసాగిస్తోంది పూజ హెగ్డే. తన బోల్డ్ పోజులతో నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పూజ హెగ్డే కెరీర్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అమ్మడు చతికిల పడింది. పూజా హెగ్డేకు ఇది ఊహించని పరిస్థితి. టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ కాస్త ఆఫర్స్ లేక ఖాళీగా ఉంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం వరకు పూజ కెరీర్ స్వింగ్ లో ఉంది. రాధే శ్యామ్ తో బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సెట్స్ పై ఉన్న చిత్రాలు ఆగిపోయాయి. కొని చేజారాయి.
పూజ నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఎఫ్ 3 చిత్రంలో పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
దీనికి తోడు విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. లైగర్ రిజల్ట్ దెబ్బకు జనగణమన నిర్మాతలు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న జనగణమన అటకెక్కింది. దాదాపు రూ. 5 కోట్ల పారితోషికం చేజారింది.
అనంతరం గుంటూరు కారం నుండి ఆమె తప్పుకున్నారు. మెయిన్ లీడ్ నుండి సెకండ్ హీరోయిన్ గా డిమోట్ చేయడంతో హర్ట్ అయిన పూజ గుంటూరు కారం చిత్రం వదులుకుంది. త్రివిక్రమ్ కాంబోలో ఆమెకు గుంటూరు కారం హ్యాట్రిక్ కావాల్సింది.
ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క మూవీ లేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ప్రకటించలేదు. పూజ హెగ్డే ఖాళీగానే ఉన్నారని సమాచారం.
ఖాళీగా ఉన్న పూజ హెగ్డే కుర్రాళ్లను రెచ్చగొట్టే పనులు పెట్టుకుంది. బోల్డ్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేస్తుంది. ప్యాంటు లేకుండా బోల్డ్ లుక్ షేర్ చేసిన పూజ హెగ్డే అల్లాడిస్తుంది. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.