MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నభా పాప భుజాలపై నుండి జారిపోతున్న టాప్... టైట్ జీన్స్ లో హాట్ ఫోజులకు మనసు పారేసుకుంటున్నారు కుర్రాళ్ళు

నభా పాప భుజాలపై నుండి జారిపోతున్న టాప్... టైట్ జీన్స్ లో హాట్ ఫోజులకు మనసు పారేసుకుంటున్నారు కుర్రాళ్ళు

కన్నడ బ్యూటీ నభా నటేష్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. అయితే అభిమానుల కోసం సోషల్ మీడియాలో అలా తళుక్కున మెరుస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 12 2022, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Nabha Natesh

Nabha Natesh


తాజాగా నభా నటేష్(Nabha Natesh) వైట్ టాప్, టైట్ జీన్స్ లో సూపర్ హాట్ ఫోజులిచ్చారు. అమ్మడు భుజాలపై నుండి జారిపోతున్న టాప్ కనికరం లేకుండా కవ్విస్తుంది. నభా అందాలకు చలిలో సెగలు పుడుతున్నాయి. 
 

27
Nabha Natesh

Nabha Natesh

కాలం కలిసిరాకపోవడంతో నభా ఫేడ్ అవుట్ దశకు చేరింది. ప్రస్తుతం ఆమె చేతిలో చిత్రాలు లేవు. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. 

37
Nabha Natesh

Nabha Natesh


మ్యాస్ట్రో పాజిటివ్ టాక్ దక్కించుకున్నా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది. 

47
Nabha Natesh

Nabha Natesh


ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. వరుస ప్లాప్స్ తో డీలా పడింది. అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది. 

57
Nabha Natesh

Nabha Natesh

దీంతో నభా కెరీర్ కి ఎండ్ కార్డు పడింది. కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకురావడం కష్టమే. 

67
Nabha Natesh

Nabha Natesh


తనకంటే వెనకొచ్చిన కన్నడ భామలు కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతుండగా నభా మాత్రం ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నభాకు ఇలాంటి పరిస్థితి ఊహించనిదే. 

77
Nabha Natesh

Nabha Natesh


ఇక కెరీర్ ఆశాజనకంగా లేకున్నా నభా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫిదా చేస్తున్నారు. మూడు మిలియన్స్ కి పైగా ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండగా వాళ్ళను తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Recommended image2
AA22 x A6: అల్లు అర్జున్, దీపికా సినిమా సెట్ చూసి రివ్యూ చెప్పేసిన ధురంధర్ స్టార్.. బంపర్ హిట్ పక్కా
Recommended image3
Ajay Devgn Expensive Things: ఒకదానిని మించి మరొకటి.. లగ్జరీ థింగ్స్ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved