కీర్తి సురేష్ ముఖంపై గాయం, ఆందోళణలో అభిమానులు, అసలేం జరిగిందంటే..?
హీరోయన్ కీర్తి సురేష్ ముఖంపై గాయం. అది చూసిన ఆమె ఫ్యాన్స్ కంగారుపడిపోతున్నారు అయితే అసలు ఆగయం ఎప్పుడు అయ్యింది.. ఎప్పుడ మానింది చూద్దాం

Keerthy Suresh
హీరోయిన్లు ఇమేజ్ వారి అందం వల్ల పెరిగితే.. ఆ అందానికి వారు ముఖమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖం బాలేకపోతే.. ఆమె హీరోయిన్ ఏంటీ అనేస్తారు నెటిజన్లు. అటువంటిది ఓ అమ్మాయి హీరోయిన్ అయ్యిందంటే.. ఆమె అందం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈక్రమంలో ఆ అందం కాస్త డ్యామేజ్ అయితే.. ఇక హీరోయిన్ గా వారి లైఫ్ ఎలా ఉంటుందో ఊహించనక్కర్లేదు. తాజాగా కీర్తిసురేష్ కు సబంధంచిన ఇలాంటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
హీరోయిన్ కీర్తిసురేష్ కి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మొదట్లో..గ్లామర్ స్టోరీస్ చేయకపోయినా.. ప్రస్తుతం వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ.. హిట్లు కొడుతోంది బ్యూటీ. అటుగ్లామర్ రోల్స్ తోపాటు ఇటు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సై అంటోంది కీర్తి. రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో డీగ్లామర్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది.
Keerthy Suresh
అయితే నటిగా ఎంత మంచి పేరు సాధించినా.. కీర్తి సురేష్ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్ సినిమాలే చాలా ఎక్కువ. మహానటి తర్వాత ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసిన ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరిగా ఆడలేదు. గతేడాది ఓటీటీలో రిలీజైన చిన్ని అనే తమిళ డబ్బింగ్ సినిమా మాత్రం కాస్త హిట్ అయ్యింది అంతే. సాఫ్ట్ గా కనిపించే కీర్తి సురేష్... చిన్ని సినిమాలో మాత్రం తన భర్త చావుకు రివేంజ్ తీర్చుకునే అమ్మాయిగా నటించి మెప్పించింది
Keerthy Suresh
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ ముఖంపై గాయంతో ఉన్న ఓఫోటోను శేర్ చేసింది. ఇది చూసి జనాలు అవాక్క్ అవుతున్నారు. కీర్తి సురేష్ కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే.. ఆమె చిన్నీ సినిమా చేసి ఏడాది పూర్తయ్యింది. దాంతో ఆమె ఆసినిమా షూటింగ్ టైమ్ లోని కొన్ని ఫోటోలు.. వీడియోలు షేర్ చేసింది.
Keerthy Suresh
ముఖంపై గాయాలతో ఉన్న ఈ మూవీలోని స్టిల్. అదంతా కూడా మేకప్ మాత్రమే. కానీ ఎంతో రియలస్టిక్ గా ఉండే సరికి కీర్తి సురేష కి నిజంగానే గాయం అయ్యిందా..? ఏందుకిలా జరిగింది అంటూ ఆమె ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం కీరి సురేష్.. మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోందిత