MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్యతో విడాకుల వార్తలపై జ్యోతిక ఫస్ట్ రియాక్షన్, ఏమంటుందంటే..?

సూర్యతో విడాకుల వార్తలపై జ్యోతిక ఫస్ట్ రియాక్షన్, ఏమంటుందంటే..?

ఈ మధ్య స్టార్స్ మధ్య విడాకులు వార్తలు ఎక్కువైపోయాయి. ఎక్కడినుంచి పుడుతున్నాయో తెలియదు కాని.. ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయి. గత కొంత కాలంగా తమిళ స్టార్స్ సూర్య-జ్యోతిక మధ్య విడాకుల వార్తలు తెగ  హల్ చల్ చేస్తున్నారు. ఈక్రమంలో జ్యోతిక ఈ విషయంలో స్పందించారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 27 2024, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎన్నిసార్లు చెప్పాలి గురు.. వాళ్లిద్దరు విడాకులు తీసుకోవడం లేదు అని.. అయినా సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఆగడం లేదు. ఏదో కారణంగా సూర్య,జ్యోతికలకు విడాకులిచ్చేయాలి అని చూస్తున్నారు. మరికొందరు మాత్రం అసలు నిప్పులేకుండా పొగ వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ సూర్య జ్యోతిక మధ్య ఏం జరుగుతంది. తాజాగా జ్యోతిక స్పందించారు ఆమె ఏంటుందంటే..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కుటుంబానికి దూరంగా ముంబయ్ లో ఉంటున్నారు ఈ ఇద్దరు స్టార్టు. ఫ్యామిలీ గోడవలంటూ ప్రచారం జరిగినా.. పిల్లల చదువులంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే వీరి మధ్య గొడవలు ఉన్నాయి విడాకులు తీసుకోబోతున్నారు.. వార్తలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయి. కుటంబ కలహాలతో వీరు ముంబయ్ లో ఉంటున్నారని టాక్. 

36

అంతే కాదు ముంబయ్ లో కూడా వీరు విడి విడిగా ఉంటున్నారని. జ్యోతిక కూడా ఇప్పటికే మూడు బాలీవుడ్ సినిమాలు కమిట్ అవ్వడంతో.. ఇక ఆమె అక్కడే సెటిల్ అవుతందని వార్లు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈక్రమంలోపిల్లల చదువుకోసం మాత్రమే సూర్య కూడా ముంబయ్ లో ఉంటున్నాడట. జ్యోతిక ప్రాపర్ ముంబయే కాబట్టి.. అక్కడ ఉంటుంది. ఇక సూర్య షూటిగ్ కోసం చెన్నై వెళ్ళి వస్తున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

46

అంతే కాదు  సూర్య జ్యోతిక జంట  ప్రేమ వివాహం చేసుకొని తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా సూర్య ప్రేమ వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ సూర్య ప్రేమను అంగీకరించి తిరిగి మరోసారి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమయ్యారు. పిల్లలు పెద్దయిన తర్వాత ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేశారు.  పిల్లల చదువు, ఆమె సినిమాల కోసం వారు  ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

56

అయితే వీరి విడాకుల వార్తలు మరీ ఎక్కువ అవ్వడంతో.. ఈ వార్తలపై తాజాగా జ్యోతిక స్పందించారు. నాకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు అన్నారు.  పిల్లల చదువుతో పాటు, తను బాలీవుడ్ సినిమాలు కమిట్ అవ్వడం, తన తల్లీ తండ్రులకు ఆరోగ్యం బాగోలేకపోవడం లాంటి కారణాలతో తాము ముంబయ్ షిప్ట్ అయ్యామని.. అంతే కాని కుంటుంబంలో కలహాలు ఏమీ లేవు అన్నారు జ్యోతిక. 
 

66

అంతే కాదు సూర్య చాలా సిన్సియర్ పర్సన్. మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు అని చెప్పుకొచ్చింది. పిల్లల చదువులు పూర్తికాగానే తిరిగి తాము చెన్నై వస్తామని వెల్లడించారు. ఇలా ముంబై వెళ్లడానికి అసలు విషయం చెప్పడంతో వీరి విడాకులు గురించి వస్తున్నటువంటి వార్తలలో కూడా ఏమాత్రం నిజం లేదని అదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్
Recommended image2
Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్‌, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్‌ 1 హీరోయిన్‌ మారిపోయింది
Recommended image3
Folk Song: తన జానపద పాటలతో యూట్యూబ్‍ను షేక్ చేసిన అల్లుఅర్జున్ సింగర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved