తళతళమెరిసే థైస్ తో కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచుతున్న హెబ్బా పటేల్
బోల్డ్ అందాలతో నెట్టింట గ్లామర్ విందు చేస్తోంది హాట్ బ్యూటీ హేబా పటేల్ . రోజు రోజుకు హాట్ నెస్ డోస్ పెంచుతూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా హేబా పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ హీరోయిన్ .. యంగ్ బ్యూటీ హేబా పటేల్ అందాల ప్రదర్శన రోజు రోజుకు పెరుగుతుండటంతో.. నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సినిమాలు ఆమెకు పెద్దగా కలిసిరాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అదరిపోయేలా హాట్ షోలు చేస్తుంది.
హేబా చేస్తున్న గ్లామర్ షో మామూలుగా లేదు.
రీసెంట్ గా హెబ్బా పటేల్ అందాల విందు మామూలుగా లేదు. తళతళలాడే థైస్ చూపిస్తూ.. మెస్మరైజ్ చేస్తుంది హెబ్బా. అందాలతో అద్భుతం చేస్తోంది బ్యూటీ. అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తోంది బ్యూటీ.
బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో .. పరువాల విందు చేయడంతో హెబ్బా రూటే వేరే. కుర్రాళ్లను చూపుతిప్పుకోనీయ్యని అందంతో అదరగొడుతుంది హెబ్బా. క్రేజీ క్రేజీ ఫోటోస్ లో యూత్ కి కిక్కెకిస్తోంది చిన్నది.
అందాల ఆరబోతలో హద్దులు ఎప్పుడో దాటేసింది హెబ్బా పటేల్. ఇంకాస్త బోర్డర్ దాటేసి.. తాజాగా మరింత అందాలు ఆరబోసింది చిన్నది. రీసెంట్ గా ఓదేలు రేల్వే స్టేషన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది బ్యూటీ. ఈ సినిమా హిట్ అవ్వకపోయినా..? హెబ్బా నటనకు మంచి పేరు వచ్చింది.
ఓదేల్ రైల్వే స్టేషన్ లో హెబ్బా గెటప్ కు మంచి పేరు వచ్చింది. నాటు సొగసులతో రాటు దేలిన మాస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో హెబ్బా ఫోజులకు.. ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది హెబ్బా పటేల్. రీసెంట్ గా ఓదెల రైల్వేస్టేషన్ మూవీతో అలరించింది. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది. శాసన సభ, తెలిసినవాళ్లు, గీత, తమిళంలో వల్లన్, ఆద్య సినిమాల్లో నటిస్తుంది.