Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Eesha Rebba: నడుము వంపు కనిపించేలా ఆ చీర కట్టు... పదునైన సొగసులతో మతిపోగొడుతున్న ఈషా రెబ్బా!

Eesha Rebba: నడుము వంపు కనిపించేలా ఆ చీర కట్టు... పదునైన సొగసులతో మతిపోగొడుతున్న ఈషా రెబ్బా!

హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో సోయగాల విందు చేసింది. నడుము వంపులు కనిపించేలా ఘాటైన పోజుల్లో గుండెల్లో పాగా వేసింది. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.   

Sambi Reddy | Published : Dec 01 2023, 03:29 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Eesha Rebba

Eesha Rebba

ఈషాకు కాలం కలిసిరాలేదు. కెరీర్ ని నిలబెట్టే ప్రాజెక్ట్ దక్కలేదు. అందుకే ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. తెలుగులో ఈషాకు ఆఫర్స్ తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. 

28
Eesha Rebba

Eesha Rebba

ఇటీవల ఈషా దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఆమె కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు పవన్ సాధినేని దయ సిరీస్ రూపొందించాడు. 

 

38
Eesha Rebba

Eesha Rebba

 ఆ మధ్య ఓ  తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. 

48
Eesha Rebba

Eesha Rebba


2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు. 
 

58
Eesha Rebba

Eesha Rebba

అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. 

68
Eesha Rebba

Eesha Rebba

ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది. అదే సమయంలో  వివక్ష కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తెలుగులో కన్నడ, మలయాళ, హిందీ భామల హవా నడుస్తుంది. 

 

78
Eesha Rebba

Eesha Rebba

ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

88
Eesha Rebba

Eesha Rebba


హీరోయిన్ ఈషా రెబ్బా చీరలో సోయగాల విందు చేసింది. నడుము వంపులు కనిపించేలా ఘాటైన పోజుల్లో గుండెల్లో పాగా వేసింది. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
కత్తి పట్టి యుద్ధానికి సై అంటోన్న దీపికా పదుకొనె.. అల్లు అర్జున్‌-అట్లీ మూవీ నుంచి అదిరిపోయే వీడియో
కత్తి పట్టి యుద్ధానికి సై అంటోన్న దీపికా పదుకొనె.. అల్లు అర్జున్‌-అట్లీ మూవీ నుంచి అదిరిపోయే వీడియో
అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల వల్లే ఎన్టీఆర్‌, చిరంజీవి, రజనీకాంత్‌ సూపర్‌ స్టార్లు అయ్యారు.. డైరెక్టర్‌ స్టేట్‌మెంట్‌
అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల వల్లే ఎన్టీఆర్‌, చిరంజీవి, రజనీకాంత్‌ సూపర్‌ స్టార్లు అయ్యారు.. డైరెక్టర్‌ స్టేట్‌మెంట్‌
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌ బస్టర్‌ మూవీ `అలప్పుజ జింఖానా`.. ఎప్పుడు, ఎందులో చూడొచ్చు అంటే?
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌ బస్టర్‌ మూవీ `అలప్పుజ జింఖానా`.. ఎప్పుడు, ఎందులో చూడొచ్చు అంటే?
Top Stories
Telugu news live updates: క్యాన్సర్ తో ముద్రగడ పోరాటం.. ట్రీట్మెంట్ ఇప్పించకుండా కొడుకు నిర్బంధించాడా?
Telugu news live updates: క్యాన్సర్ తో ముద్రగడ పోరాటం.. ట్రీట్మెంట్ ఇప్పించకుండా కొడుకు నిర్బంధించాడా?
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved