MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సన్యాసినిగా మారిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్..

సన్యాసినిగా మారిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్..

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్టార్స్ సడెన్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. సర్ ప్రైజ్ లు అనడం కన్నా షాకిస్తున్నారు అంటే కరెక్టేమో. తాజాగా ఓ బాలీవుడ్ మోడల్, నటి.. తన ఫ్యాన్స్ ను ఇలానే ఆశ్చర్యపరిచింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 06 2024, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Barkha Madan

Barkha Madan

మోడల్‌గా పెద్ద పెద్ద ఈవెంట్లు చేసింది. ..  నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఐశ్వర్య రాయ్ లాంటి వారికి పోటీ వెళ్లింది. కాని సడెన్ గా తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ.. ఇండస్ట్రీ వదిలి  సన్యాసినిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Barkha Madan

Barkha Madan

బర్ఖా మదన్.. ఈ పెరు పెద్దగా తెలిసి ఉండదు కాని..  ఒకప్పుడు మాత్రం మంచి  పేరున్న మోడల్. 1994 లో మిస్ ఇండియా ఫైనలిస్టు. పెద్ద పెద్ద అందగత్తెలతో పోటీపడి.. అందాల కిరీటం  సాధించాలని ఆరాటపడిన బ్యూటీ. దేశం అంతా జేజేలు కొట్టిన  సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్‌లతో కూడా పోటీ పడి మొదటి రన్నరప్‌గా నిలిచింది బ్యూటీ. ఆతరువాత కూడా మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్‌గా నిలిచారు బుర్ఖా. 
 

36

ఇక ఆతరువాత సినిమా కెరీర్ ను కూడా అంతే సక్సెస్ ఫుల్ గా నడిపింది సీనియర్ బ్యూటీ. . 1996 లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆతరువాత  2003 లో రామ్ గోపాల్ వర్మ ‘భూత్’ సినిమాలో కనిపించారు.  ఈసినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. దెయ్యం పాత్రలో అందరిని భయపెట్టడమే కాకుండా.. తన నటనతో ఆడియన్స్ నుంచి  మంచి పేరు సంపాదించుకున్నారు. 
 

46

అటు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సత్తా చాటింది మదన్. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచేసిన 49 ఏళ్ళ ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా అందరికి షాక్ ఇచ్చింది. అకస్మాత్తుగా సన్యాసినిగా మారిపోయిఅందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు తన పేరు కూడా మార్చేసుకుంది ఇంతకీ ఆమె పేరు ఏంటోతెలుసా..? 

56
Barkha Madan

Barkha Madan

బర్ఖా మదన్ పేరు ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్. సన్యాసినిగా మారి.. కాశాయం కట్టి.. పర్వతాలు, ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన ఆధ్యాత్మిక అంశాలనే పోస్టు చేస్తున్నారు బర్ఖా మదన్. దలైలామా ఫాలోవర్‌‌గా ఉన్న బర్ఖా.. 2012 లోనే బౌద్ధమతాన్ని స్వీకరించాలని అనుకున్నారట. కానిఅప్పుడు పరిస్థితులు ఆమెకు కలిసి రాలేదు. 

66

ఇక ప్రస్తుతం ఆమె ఆశ్రమ జీవితం గడుపుతూ..  ధ్యానం, ప్రార్థనలు, ప్రజలకు సేవలతో బిజీ అయిపోయింది.  సినిమా జీవితంలో ఆమె ఎన్నో పాత్రలు పోషించింది. ఇండస్ట్రీలో మోడల్‌గా, హీరోయిన్ గా , క్యారెక్టర్  నటిగా, నిర్మాతగా కూడా ఉన్న బర్ఖా సన్యాసినిగా మారడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ఆమె సన్నిహితులు.మరి ఈ విషయం ఆమె ఎప్పుడు వెల్లడిస్తుందో చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image2
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image3
Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved