కుటుంబ సభ్యుల మధ్య.. సింపుల్ గా అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే.. వైరల్ అవుతున్న ఫోటోస్
అల్లరి పిల్ల అనుపమా పరమేశ్వరన్ తన బర్త్ డేను సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. బర్త్ డే రోజు కూడా తన అల్లరి ఆపకుండా సరదా సరదా ఫోటోస్ తో సోషల్ మీడియాలో సందడి చేసింది.

ఇక నిన్న(18 పిబ్రవరి) ఆమె బర్త్ డే చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది బ్యూటీ. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో.. సందడి చేసింది. బీచ్ లో సింపుల్ గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది అనుపమా. హంగు ఆర్బాటం లేకుండా చాలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకుంది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సక్సెస్ లు సాధిస్తోంది మలయాళ ముద్దు గుమ్మ అనుపమా పరమేశ్వరన్. అవ్వడానికి మలయాళం భ్యూటీనే అయినా..? అచ్చతెలుగు అమ్మాయిలా.. తెలుగు మాట్లాడుతూ.. మనలో కలిసి పోయింది అల్లరి పిల్ల.
బర్త్ డే రోజు కూడా తన అల్లరి ఆపలేదు అనుపమా. సరదా సరదా ఫోటోస్ తో.. ఎప్పుడూసందడి చేస్తుండే అనుపమా.. ఈసారి కూడా అంతే.. తన పుట్టినరోజుకు చేసిన వంటలను చూపిస్తూ.. హడావిడిచేసింది. అంతే కాదు తన ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేసిన వీడియోలను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది అనుపమా.
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది అనుపమా పరమేశ్వరన్. కొంత కాలం హిట్లు పరకపోయినా.. రీసెంట్ గా వరుస సక్సెస్ లు సాధిస్తోంది. కార్తికేయా2, 18 పేజస్ లాంటి సినిమాలు సక్సెస్ అవ్వగా..మంచి ఫామ్ ను కొనసాగిస్తోంది బ్యూటీ.
సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంది అనుపమా ప రమేశ్వరన్. ఇంట్లో ఉన్నా.. వర్క్ లో ఉన్నా.. తనకు నచ్చిన ఫోటోస్ ను నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. అంతే కాదు అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోస్ తో సందడి చేస్తుంటుంది అనుపమా పరమేశ్వరన్.
ఇంట్లో సరదాగా తాను చేసే పనులు ఫ్యాన్స్ తో శేర్ చేసుకునే బ్యూటీ. అప్పుడప్పుడు కుర్రాళ్ళకు చెమటలు పట్టించేలా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు నుంచి బటర్ ప్లై తో పాటు... తమిళ మలయాళంలో మరికొన్నిసినిమాలు ఉన్నాయి.