MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్లీ లవ్ లో పడిపోయిన అంజలి, ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన హీరోయిన్

మళ్లీ లవ్ లో పడిపోయిన అంజలి, ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన హీరోయిన్

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది తారలు ప్రేమలో ఉన్నారు. చాలా మంది పెళ్ళిళ్లు కూడా చేసుకున్నారు. మరికొందరు ఇప్పటికీ ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా తన లవ్ గురించి బయట పెట్టింది హీరోయిన్ అంజలి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 16 2023, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అంజలీ హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి...తెలుగు పిల్ల తమిళంలో సెన్సేషన్ గా మారింది. కోలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ గా మారి.. తరువాత తెలుగులో అడుగు పెట్టిన అంజలి..జర్నీ సినిమాతో రెండు భాషల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆతరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. సినిమా ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈక్రమంలో అంజలికి హీరోయిన్ రోల్స్ తగ్గడంతో.. సెకండ్ హీరోయిన్ గా.. మరియు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి పాత్రలతోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది బ్యూటీ. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తూ.. దుమ్ము రేపేస్తోంది. 
 

36

ఈక్రమంలో అంజలి వాలెంటైన్స్ డే పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది. తన పెట్ తో కలిసి లవ్ షేప్ ఉన్న సింబల్స్ ను పెడుతూ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చాలా క్యాజువల్ వేర్ లో సింపుల్ గా బెలూన్ లతో తన లవ్ ను బయట పెట్టింది అంజలీ. అయితే అతనెవరు అనేది మాత్రం వెల్లడించలేదు. 

46

క్యాజ్యువల్ గా అలా చెప్పిందా..? లేక ఎవరైనా ఉండి.. బయటకు చెప్పడం ఇష్టం లేక అలా సింగిల్ గా సెలబ్రేట్ చేసినట్టు కవరింగ్ ఇచ్చిందా అనేది మాత్రం తెలియడంలేదు. అయితే గతంలో మాత్రం తమిళ యంగ్ స్టార్.. జర్నీ ఫైమ్ జైతో అంజలి ప్రేమాయనం రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే..? 
 

56

ఈక్రమంలో అంజలి మరోసారి ప్రేమలో పడిందంటున్నారు నెటిజన్లు. కాని అంజలి మాత్రం ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తుంది బ్యూటీ.. మరి ప్రేమ వ్యవహారం నిజం అయితే ఎప్పుడు బయట పెడుతుందో చూడాలి. 

66

ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా ఫుల్ బిజీ అయిపోయింది అంజలి. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. దీనితో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడానటిస్తూ.. హాడావిడిచేస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ
Recommended image2
Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Recommended image3
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved