ముంబై హీరోయిన్స్ ఏం సరిపోతారు రాజశేఖర్ తనయ శివాత్మిక గ్లామర్ చూడండి...!

First Published May 24, 2021, 9:33 PM IST

టాలీవుడ్ హీరోల అమ్మాయిలు హీరోయిన్స్ గా మారడం చాలా అరుదు. బాలీవుడ్ లో ఇది ట్రెండ్ అయినప్పటికీ, మన హీరోలు తమ ఇంటి ఆడపడుచులను హీరోయిన్స్ గా అంగీకరించరు.