ఏమిటా ధైర్యం, యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తారా... శివాత్మిక డేరింగ్ మూవ్!

First Published Jun 3, 2021, 3:36 PM IST


సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. అంటే ఆకర్షించే అందం ఉన్న వారికే కెరీర్ ఉంటుంది. హీరోయిన్ గా ఎదగాలంటే కట్టిపడేసే అందం ఉండాలి అనేది గట్టి నియమం. అందం లేకపోతే రాణించలేమా అంటే... స్టార్స్ అయిన వారు కూడా ఉన్నారు. అది అరుదుగా కొందరికి మాత్రమే సాధ్యం.