దేవుడు ఆదేశంతో వైరాగ్యం తీసుకున్న హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పింది
హీరోయిన్ సనా ఖాన్ ఆధ్యాత్మిక బాటపట్టింది. ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేసింది. దీనికి కారణం వైరాగ్యం అని తెలుస్తుంది. మనిషి పుట్టుక వెనుక కారణం కేవలం డబ్బు, హోదా, సంపాదన కాదంటుంది. ఆ స్టోరీ ఏందో మీరే చూడండి.

బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె ఇక సినిమాలలో నటించను అంటూ ప్రకటన విడుదల చేసింది. ఆమె అభిమానులు దీనితో ఖంగు తిన్నారు. ఇదేమి నిర్ణయం అంటూ నిట్టూర్పు కారుస్తున్నారు. ఐతే సనా ఈ నిర్ణయం వెనుక కారణాలు వింటే ఎవరికైనా మతి పోవాల్సిందే

సనా ఖాన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. యేహి హై హై సొసైటీ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది. హిందీ మరియు తమిళ చిత్రాలలో నటించిన సనా ఖాన్ కళ్యాణ్ రామ్ హీరోగా 2010లో వచ్చిన కత్తి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.

2012లో వచ్చిన నూకయ్య మూవీలో మంచు మనోజ్ తో నటించిన సనా ఖాన్ ఆ మూవీ తరువాత తెలుగులో కనిపించలేదు. టెంపర్ రీమేక్ అయోగ్య సౌత్ లో సనాఖాన్ చివరి చిత్రం.

సనా ఖాన్ సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కారణం వైరాగ్యమే. సనా ఖాన్ చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ జన్మ దేనికి, చావు తరువాత జీవితం ఏమిటనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతున్నాయట.

పుట్టింది కేవలం డబ్బు, హోదా, పేరు సంపాదించడం కోసం కాదని ఆమెకు అనిపించిందట. దేవుడు ఈ జీవితం ఇచ్చింది చావు తరువాత ఉన్నతమైన ప్రక్రియను అనుభవించడం కోసమే అని తెలుసుకుంది అట.

అందుకే ఇకనైనా పేదవారికి, అభాగ్యులకు సేవ చేసి పుణ్యం సంపాదించుకొని మోక్షం పొందాలనుకుంటుదట. అందుకే ఆ దేవుడు ఆదేశాల మేరకు సినిమా కెరీర్ కి స్వస్తి చెప్పిందట.

సోషల్ మీడియాలో సనా ఖాన్ చెప్పిన చావు తరువాత ఏమిటనే సుదీర్ఘ సందేశం వైరల్ గా మారింది. అలాగే ఆమె నిర్ణయాన్ని పలువురు సోషల్ మీడియా ఫ్రెండ్స్ సమర్థిస్తున్నారు. మంచి నిర్ణయం అంటూ అభినందిస్తున్నారు.