పెళ్ళైన సమంతకు మనసైన హీరో ఎవరో తెలుసా... ఆయనతో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదట!

First Published May 23, 2021, 8:08 AM IST

సమంత బాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. కాకపోతే సినిమాతో కాకుండా ఆమె వెబ్ సిరీస్ తో అక్కడ అడుగు పెట్టారు. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో సమంత కీలక రోల్ చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతుంది. ముఖ్యంగా సమంత లుక్, క్యారెక్టర్ ఆసక్తి రేపుతోంది.