MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రకుల్ ఫేస్ అలా అయిపోయింది, గుర్తుపట్టలేకున్నాం అంటున్న నెటిజెన్స్

రకుల్ ఫేస్ అలా అయిపోయింది, గుర్తుపట్టలేకున్నాం అంటున్న నెటిజెన్స్

 గ్లామర్ ఫీల్డ్ లో కృత్రిమ అందాలు సహజమే. కెరీర్ కోసం కొందరు హీరోయిన్స్ బ్రెస్ట్, హిప్స్, పేస్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అందంగా కనిపించడానికి అధునాతన ప్లాస్టిక్ సర్జరీ మార్గాన్ని ఎంచుకుంటారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 01 2021, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గతంలో అనేక మంది హీరోయిన్స్ సర్జరీలు చేయించుకున్నారు. అందాల సుందరి శ్రీదేవి నుండి సమంత వరకు ముక్కు, మూతి సర్జరీలకు పాల్పడినట్లు వార్తలు రావడం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

గతంలో అనేక మంది హీరోయిన్స్ సర్జరీలు చేయించుకున్నారు. అందాల సుందరి శ్రీదేవి నుండి సమంత వరకు ముక్కు, మూతి సర్జరీలకు పాల్పడినట్లు వార్తలు రావడం జరిగింది. 

39

ఆమె గడ్డం, బుగ్గలు గతానికి భిన్నంగా వైవిధ్యంగా కనిపించాయి. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు, ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. 

49

ఎవరు మీరు అంటూ ఒకరు కామెంట్ చేస్తే, మీరు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. మెజారిటీ నెటిజెన్స్ మీరు చాలా బాగున్నారని కామెంట్స్ చేయగా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 

59

రకుల్ ప్రీత్ ప్లాస్టిక్ సర్జరీ వికటించడం వలెనే ఆమె ముఖం ఇలా అంద విహీనంగా తయారైందని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి రకుల్ ఎటువంటి సర్జరీకి పాల్పడలేదట. ఆమె జస్ట్ కెమెరా ఫిల్టర్లు ఉపయోగించి అలా ఫోటో దిగారని సమాచారం. 

69

తరచుగా రకుల్ సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. హెవీ వర్కవుట్స్ తో బాగా సన్నబడిన రకుల్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. 

79

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోలతో ఆడిపాడింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు యువతలో భారీ  ఫాలోయింగ్ సంపాదించుకున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది. 

89

ఇక వైష్ణవ్ తేజ్ కి జంటగా ఆమె నటించిన కొండ పొలం మూవీ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కానుంది. 

99

అలాగే జాన్ అబ్రహంతో అటాక్ మూవీ చేస్తున్న రకుల్..  అజయ్ దేవ్ గణ్, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మే డే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Recommended image2
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved