MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Heroin Purna: స్టైల్ మార్చిన హీరోయిన్ పూర్ణ... నిండైన దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తున్న అఖండ భామ

Heroin Purna: స్టైల్ మార్చిన హీరోయిన్ పూర్ణ... నిండైన దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తున్న అఖండ భామ

హీరోయిన్ పూర్ణ పూర్తిగా పంథా మార్చారు. నిండైన బట్టల్లో సంప్రదాయంగా కనిపిస్తున్నారు. తరచుగా చుడిదార్ లుక్ లో దర్శనమిస్తున్న పూర్ణ ట్రెడిషనల్ లుక్ లో కన్నుల పండుగ చేస్తున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 02 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రియాలిటీ షోలతో పూర్ణ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అయ్యారు. డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అయితే  లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు. ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పూర్ణతో పాటు సుడిగాలి సుధీర్, యాంకర్స్ రష్మీ (Rashmi gautam) , దీపికా పిల్లిని కూడా తప్పించడం విశేషం. వీరందరి నిష్క్రమణతో షోలో కొంచెం ఊపు తగ్గింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


అయితే స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోకి పూర్ణ జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ కి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కామెడీ స్టార్స్ షోని సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా నాగబాబును జడ్జిగా రంగంలోకి దించారు. తాజాగా పూర్ణ సైతం జడ్జి సీటులో కూర్చున్నారు. ఆమె పూర్తి స్థాయిలో కొనసాగుతారా? లేక కొన్ని రోజుల కోసమా అనేది తెలియాల్సి ఉంది.

38


ఓటిటి రిలీజ్ 3 రోజెస్ (3 Rojes) తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు.

48

ఇక నటిగా వచ్చ్హిన అవకాశం కాదనకుండా చేస్తున్నారు పూర్ణ. ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

58

సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఫ్యాన్ బేస్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఈ హాట్ బాంబ్ పంచుకునే ఫోటోలు, చేసే ఫోటో షూట్స్ పిచ్చ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా బ్లూ కలర్ ట్రెండీ వేర్ లో మనసులు దోచేశారు. పూర్ణ గ్లామర్ సూపర్ కిక్ ఇచ్చేలా ఉంది.
 

68


సీనియర్ స్టార్స్ చిత్రాలలో కీలక రోల్ చేస్తున్నారు పూర్ణ. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ లాయర్ రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ(Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషం అని చెప్పాలి. అఖండ భారీ విజయం సాధించింది. 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
 

78

హాట్‌ హీరోయిన్‌ పూర్ణ జోరు మీదుంది. వరుస సక్సెస్‌లతో స్పీడ్‌ పెంచింది. ఓ వైపు సినిమాలతో, మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. కావాల్సినంత హాట్‌ షో చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 

88

కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved