MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Sizzling Purna: బోల్డ్ హీరోయిన్ పూర్ణ రెడ్ చిల్లీ అందాలు... ట్రెండీ వేర్ లో టెంపరేచర్ పెంచేస్తున్న ఢీ జడ్జ్!

Sizzling Purna: బోల్డ్ హీరోయిన్ పూర్ణ రెడ్ చిల్లీ అందాలు... ట్రెండీ వేర్ లో టెంపరేచర్ పెంచేస్తున్న ఢీ జడ్జ్!

స్టార్ హీరోయిన్ కావాలన్న పూర్ణ (Purna)కల నెరవేరలేదు. కెరీర్ లో హిట్స్ దక్కినా... సాలిడ్ ప్లాట్ ఫార్మ్ పడలేదు. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ దశకు చేరిన పూర్ణ.. తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 16 2021, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, డిజిటల్ సిరీస్లలో నటిస్తున్నారు. హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా... విభిన్న పాత్రలు చేస్తూ నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలలో నటిస్తున్న పూర్ణ, కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ మధ్య ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న పూర్ణను ఆలీ... మీకు రావలసినంత గుర్తింపు రాలేదు? కారణం ఏమిటీ? అని అడుగగా.. నేను కొన్ని విషయాలకు నో చెప్పాను. దాని వలన చాలా ఆఫర్స్ కోల్పోయాను. సినిమాపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం కూడా కారణం కావచ్చని వివరణ ఇచ్చింది. 

39

తాజాగా ఓటిటి రిలీజ్ 3 రోజెస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తోపాటు కామెడీ పండించారు. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా, పూర్ణ రోల్ తీర్చిదిద్దారు. 

49


ఇప్పటికే పూర్ణ పలు వెబ్ సిరీస్లు, డిజిటల్ చిత్రాలలో నటించారు.  ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ వరుస ఆఫర్స్ పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. 

59

కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. 

69


మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి ప్రియమణితో కలిసి పూర్ణ చేసే అల్లరి మామూలుగా ఉండదు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. 
 

79

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 (Dhrushyam 2)తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేశారు. ఆమె లేడీ లాయర్ గా కోర్టు రూమ్ సన్నివేశాలలో దుమ్ముదులిపారు. దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. 


 

89

అలాగే బాలకృష్ణ (Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. ప్రభుత్వ అధికారి పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు.  ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటించగా...  డిసెంబర్ 4న విడుదలైన అఖండ  భారీ వసూళ్లు రాబడుతుంది. 


 

99

తాజాగా రెడ్ ట్రెండీ వేర్ లో పూర్ణ హాట్ హాట్ అందాల విందు చేశారు. లేటెస్ట్ ఫోటో షూట్ లో గుంటూరు ఎర్ర మిర్చీలు ఘాటు అందాలు కవ్వించాయి. పూర్ణ హాట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ గా మారగా, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Also read Keerthy Suresh photos: స్పెయిన్ లో మహేష్ హీరోయిన్ అందాలు చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న 'మహానటి'

Also read Samantha Item Song:మగవాళ్ల పాడు బుద్ది బయటపెట్టావ్ భేష్... సమంతకు అమరావతిలో పాలాభిషేకం!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved