నన్ను చూసి మీమనసు చలిస్తే అది నాతప్పుకాదు... కిల్లింగ్ లుక్స్ తో చంపేసిన నిధి అగర్వాల్!

First Published Jan 8, 2021, 5:20 PM IST

నిధి అగర్వాల్ అందాల విందుతో సోషల్ మీడియాతో జాతర చేశారు . నిధి లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో నిధి గ్లామర్ షోకి తెరలేపారు. ముఖ్యంగా నిధి కిల్లింగ్ లుక్స్ మతిపోగొట్టేలా ఉన్నాయి.

నన్ను చూసి మీ మనసు చలిస్తే అది నాతప్పుకాదు అన్నట్లు నిధి అగర్వాల్ ఫోటోలు ఉన్నాయి. మత్తుకళ్లతో నిధి కుర్రకారు గుండెలకు గాయం చేశారు.

ఆ మధ్య టాలీవుడ్ లో వరుస ప్లాప్స్ ఇచ్చి ఐరన్ లెగ్ అనిపించుకున్న నిధి అగర్వాల్ ఇస్మార్ శంకర్ హిట్ తో ఆ ట్యాగ్ పోగొట్టుకున్నారు.

సౌత్ ఇండియాలో నిధికి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. నిధి అగర్వాల్ తెలుగులో మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుండగా ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే రెండు తమిళ చిత్రాలలో నిధి నటించారు.

సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వరన్ మూవీలో నిధి అగర్వాల్ నటించగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అలాగే జయం రవి హీరోగా తెరకెక్కిన భూమి చిత్రంలో నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడిప్పుడే నిధి అగర్వాల్ కెరీర్ ఊపందుకుంటుంది.

అయితే స్టార్ హీరోయిన్ హోదాకు ఇంకా ఆమడ దూరంలో ఉంది నిధి అగర్వాల్. ఇక భవిష్యత్ లో నిధి స్టార్ హీరోయిన్ కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఆమెకు వస్తున్న ఆఫర్స్ నే అందుకు నిదర్శనం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?