నాగ్ సార్ తో మూవీ చేస్తున్నా.. కమల్ మూవీ ఆగిపోయింది... ఇకపై జాగ్రత్తలు తీసుకుంటా- కాజల్

First Published Mar 16, 2021, 7:28 PM IST

కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ గా సౌత్ ని ఏలుతున్నారు.  కెరీర్ మొదలై 15 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ వరుస సినిమాలతో అదరగొడుతుంది ఈ అందాల చందమామ. ప్ర‌స్తుతం  విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.