కోవిడ్ ఎంత పని చేసింది...న్యూయార్క్ నగరాన్ని బాగా మిస్సవుతున్న హీరోయిన్

First Published 13, Oct 2020, 3:24 PM

హీరోయిన్ భావన న్యూయార్క్ నగరాన్ని ఎంతో మిస్సవుతుందట. ఆ నగరంలో తన ఫ్రెండ్ తో గడిపిన ఒకప్పటి కాలాన్ని తలచుకుంటూ చాలా బాధపడుతుంది. కోవిడ్ కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోగా ఆ రోజులు మళ్ళీరావాలని వేడుకుంటుంది.

భావన తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రేక్షకులకు బాగానే గుర్తింది. ముఖ్యంగా మహాత్మా మూవీలో యంగ్ లాయర్ రోల్ లో అమాయకంగా నటించి మెప్పించారు. ఆ సినిమా తరువాత ఆమె మరలా తెలుగులో నటించలేదు.

16ఏళ్లకే హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ మలయాళ బ్యూటీ... మలయాళ, కన్నడ చిత్రాలలో ఎక్కువగా నటించారు. ఇప్పటికి కూడా భావన కన్నడ చిత్రాలతో బిజీగానే ఉంది.

2017లో ఈ హీరోయిన్ పై కొందరు దాడి చేయడం సంచలనం  రేపింది. షూటింగ్ నుండి ఇంటికి వస్తున్న భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేయబోయారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది.

2018లో భావన తన బాయ్ ఫ్రెండ్ నిర్మాత నవీన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కూడా భావన కన్నడలో వరుసగా చిత్రాలు చేస్తున్నారు.

తాజాగా భావన సోషల్ మీడియాలో ద్వారా కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. న్యూ యార్క్ నగరాన్ని చాలా మిస్సవుతున్నట్లు పోస్ట్ పెట్టారు.

గతంలో తన స్నేహితురాలు రమ్య నంబేశన్ తో న్యూయార్క్ సిటిలో గడిపిన క్షణాలు ఫోటోలతో సహా పంచుకుంటూ గుర్తు చేసుకున్నారు.

కోవిడ్ కారణంగా పూర్తిగా పరిస్థితులు మారిపోగా అక్కడకు వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు భావన.

సాధారణ పరిస్థితులు ఏర్పడి మునుపటి న్యూయార్క్ నగరాన్ని మరలా చూడాలని, గట్టిగా ఫీలవుతున్నట్లు భావన కనిపిస్తుంది. అందుకే తన ఫ్రెండ్ రమ్యను షికారు చేద్దాం రా... అని ఆహ్వానిస్తుంది.

loader