మగబిడ్డను కన్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. కాపీ పేస్ట్ అంటూ భర్త ఆసక్తికర కామెంట్స్!

First Published Feb 12, 2021, 6:48 PM IST


హీరోయిన్ అనిత హసానందని తల్లి అయ్యారు. ఆమె పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఫిబ్రవరి 9న తమకు బాబు పుట్టినట్లు అనిత భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.