రాకీ భాయ్ ఆగయా.. ఇక రికార్డులన్నీ పటాపంచల్.. హైదరాబాద్‌లో యష్ సందడి
First Published Nov 27, 2020, 11:27 PM IST
`కేజీఎఫ్` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకి గౌరవాన్ని తీసుకొచ్చి, ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయాడు హీరో యష్. తాజాగా ఆయన `కేజీఎఫ్` పార్ట్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ చేసుకున్న సందర్భంగా యష్ ఫోటోలకు చిక్కాడు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా, నిధి శెట్టి హీరోయిన్‌గా రూపొందిన `కేజీఎఫ్` సంచలన విజయం సాధించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇదే అతిపెద్ద విజయంగా చెప్పుకుంటారు. కలెక్షన్ల పరంగానూ ఇది రికార్డులు సృష్టించింది.

తాజాగా దీనికి పార్ట్ 2 `కేజీఎఫ్ 2` రూపొందుతుంది. కరోనా కారణంగా వాయిదా పడ్ట షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?