MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కల్కి లో విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్... టాలీవుడ్ హాట్ టాపిక్!

కల్కి లో విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్... టాలీవుడ్ హాట్ టాపిక్!

కల్కి మూవీలో హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేశాడు. ఆయన అర్జునుడు పాత్రలో కనిపించి మెస్మరైజ్ చేశాడు. అందుకు విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నాడు? ఇప్పుడిదే టాలీవుడ్ హాట్ టాపిక్ గా ఉంది...   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 30 2024, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కల్కి 2829 AD సూపర్ హిట్. మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ నటించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీకి యూఎస్ లో భారీ రెస్పాన్స్ దక్కుతుంది. కల్కి నార్త్ అమెరికాలో $ 9.3 మిలియన్ వసూళ్లకు చేరుకున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ సైతం సత్తా చాటుతుంది. మూడు రోజుల్లో కల్కి హిందీ వెర్షన్ రూ. 72 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కల్కి మూవీ కథ అబ్బురపరిచే అంశం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఐదేళ్లు కష్టపడి ఈ కథను రాశారు. మహాభారతం పాత్రలను, కల్కి రాకను, సైన్స్ ఫిక్షన్ మిళితం చేసి కల్కి రూపొందించడం జరిగింది. నాగ్ అశ్విన్ రాసుకున్న పాత్రలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 
 

36

ముఖ్యంగా అశ్వద్ధామ పాత్రగా గొప్పగా పేలింది. అమితాబ్ ని ఆ పాత్రకు ఎంపిక చేసి నాగ్ అశ్విన్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అమితాబ్ తో పాటు దీపికా పదుకొనె, కమల్ హాసన్, శోభన చేసిన పాత్రలు సినిమాకు బలం చేకూర్చాయి. మూవీ చివరి 30 నిమిషాలు ప్రేక్షకులు ఊహించని థ్రిల్ ఫీల్ అయ్యారు. 
 

46
Kalki 2829 AD

Kalki 2829 AD

కాగా కల్కి చిత్రంలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేసిన సంగతి చేసింది. ఆయన అర్జునుడిగా కనిపించి మెస్మరైజ్ చేశాడు. పలువురు స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయగా విజయ్ దేవరకొండ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. విజయ్ దేవరకొండ కనిపించేది కాసేపైనా ప్రేక్షకులను ఆకర్షించాడు. 
 

56
Kalki 2829 AD

Kalki 2829 AD


మరి ఈ పాత్ర చేసినందుకు ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే చర్చ మొదలైంది. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కల్కి చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. కల్కి 2లో విజయ్ దేవరకొండ పాత్ర నిడివి కొంచెం ఎక్కువగా ఉంటుందట. 

66
Kalki 2829 AD

Kalki 2829 AD

విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. కారణం... వీరందరూ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో పని చేసినవారే. మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండ నటించారు. ఇక సీతారామం మూవీలో దుల్కర్, మృణాల్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved