ఫుట్ పాత్ మీద పడుకొని, పెట్రోల్ బంకుల్లో పనిచేశా: హీరో రాజ్ తరుణ్

First Published 7, Oct 2020, 9:53 AM

ఇంట్లో నుంచి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని వచ్చిన రాజ్ తరుణ్.... ఆ కాలంలో ఒక 13 నుంచి 14 రోజులపాటు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడట. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తిని ఫుట్ పాత్ మీద పడుకునే వాడట.

హీరో రాజ్ తరుణ్. పక్కింటి కుర్రాడిగా విలక్షణమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. కెరీర్ స్టార్టింగులో ఉయ్యాల జంపాల,సినిమా చూపిస్త మామ , కుమారి21F సినిమాలతో వరుసగా మూడు  హీరోకి ఎందుకో ఆ తరువాత అంతగా కలిసి రాలేదు. తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మనముందుకు వచ్చాడు.

ఇకపోతే హీరో రాజ్ తరుణ్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు. పెద్దగా ఆర్ధిక ఇబ్బందులు లేనప్పటికీ... హీరో రాజ్ తరుణ్ సైతం తొలినాళ్లలో సినిమా కష్టాలే పడ్డాడు. ఉండడానికి చోటులేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డాడట.

రాజ్ తరుణ్ సినిమాల్లోకి డైరెక్టర్ అవుదామని వచ్చాడట. అనూహ్యంగా అదృష్టం తట్టడంతో హీరోగా మారాడు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే రోజుల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడట ఈ యువ హీరో. నిలువ నీడ లేక, అన్నం కోసం అంగర్లాడుతూ తిరిగాడట.

ఇంట్లో నుంచి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని వచ్చిన రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ కాలంలో ఒక 13 నుంచి 14 రోజులపాటు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడట. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తిని ఫుట్ పాత్ మీద పడుకునే వాడట.

ఇంట్లో వారిని డబ్బు అడగవచ్చు కదా అని అందరికి అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఇంట్లో సైతం ఆర్ధిక ఇబ్బందులు కుటుంబాన్ని చుట్టుముట్టాయట. దీనితో ఇంట్లోవారిమని డబ్బులు అడగలేక, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ 15 రోజులు గడిపేసాడట. ఆ తరువాత అదే ప్రొడక్షన్ వారు వచ్చి రాజ్ తరుణ్ ని తీసుకెళ్లిపోయాడట.

బీటెక్ ని మధ్యలో వదిలేసి సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేసిన రాజ్ తరుణ వెనక్కి వెళ్లలేక అలా ఉండిపోయాడట. ఇక ఆ తరువాత ఎక్కడి నుండయితే రాజ్ తరుణ్ బయటకు వచ్చేసాడో వారే వచ్చి అతన్ని వెనక్కి తీసుకెళ్లారట. అలీతో సరదాగా షో లో గెస్ట్ గా వచ్చిన రాజ్ తరుణ్ ఈ విషయాలను పంచుకున్నాడు. (Pic Courtesy: ETVTeluguIndia)

loader