MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Salaar: సలార్ మూవీకి హీరో నిఖిల్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలైపోయింది అంటున్న నవీన్ పోలిశెట్టి

Salaar: సలార్ మూవీకి హీరో నిఖిల్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలైపోయింది అంటున్న నవీన్ పోలిశెట్టి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ హంగామా మొదలైపోయింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా థియేటర్లు హోరెత్తే జాతర షురూ అయింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 22 2023, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ హంగామా మొదలైపోయింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా థియేటర్లు హోరెత్తే జాతర షురూ అయింది. వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఆల్రెడీ సలార్ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మొదలైపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అక్కడక్కడా కాస్త సాగదీత ఉన్నప్పటికీ అది పెద్ద సమస్య కాదని అంటున్నారు. యాక్షన్ బ్లాక్స్ ని మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎపిక్ అనిపించే విధంగా తీర్చిదిద్దారు. యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ కటౌట్ చూస్తుంటే సీట్లల్లో కూర్చోవడం కష్టం అంటూ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. మోస్ట్ వయలెంట్ మ్యాన్ గా ప్రభాస్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. 

36

ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారా సరిగ్గా అదేవిధంగా చూపించిన చిత్రం బాహుబలి తర్వాత ఇదే. ఆ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ నీల్ కే దక్కుతుంది. సలార్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తో సెలెబ్రిటీలు కూడా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ సలార్ చిత్రాన్ని వీక్షించాడు. అనంతరం సోషల్ మీడియాలో నిఖిల్ ఇచ్చిన రివ్యూ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. 

46

నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే సలార్ మూవీ చూశా. ఇది మామూలు విజయం కాదు మాన్స్టర్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ భాయ్ ని ఎప్పుడు స్క్రీన్ పై చూసినా గూస్ బంప్స్ వస్తాయి. హోంబాలే సంస్థకు కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ మనకి విజువల్ వండర్ ని ఇచ్చారు. తప్పకుండా చూడండి అని నిఖిల్ ట్వీట్ చేశారు. 

56

అలాగే యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సలార్ మూవీపై తన స్పందన తెలిపాడు. సలార్ చిత్రం థియేటర్స్ లో ఎంతో జోష్ నింపుతోంది. సెలెబ్రేషన్స్ మామూలుగా లేవు. చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్నని ఇలా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా బాక్సాఫీస్ బద్దలైపోద్ది అని. సలార్ టీం కి కంగ్రాట్స్ ని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. 

66

ఊహించినట్లుగానే ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ ని అమ్మోరు పూనినట్లు చూపించాడు. ప్రభాస్ ఊచకోత మామూలుగా లేదు. ఓపెనింగ్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉండబోతున్నాయి. అయితే ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది రానున్న రోజుల్లో చూడాలి.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Recommended image2
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image3
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved