మన లోకల్ కుర్రాడు.. నాని రేర్ పిక్స్!

First Published 24, Jun 2019, 11:24 AM IST

టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో నాని. 

టాలీవుడ్ లో తన నటనతో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు  హీరో నాని. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.  వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ హీరోకి సంబంధించిన  కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..

నాని చిన్నప్పటి ఫోటో..

నాని చిన్నప్పటి ఫోటో..

తన తండ్రి గంటా రాంబాబుతో నాని

తన తండ్రి గంటా రాంబాబుతో నాని

తన అక్కతో నాని చిన్నప్పటి ఫోటో

తన అక్కతో నాని చిన్నప్పటి ఫోటో

బాపు గారు డైరెక్ట్ చేసిన 'రాధాగోపాలం' సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్ గా  పని చేశారు. ఆ సమయంలో తీసిన ఫోటో

'రాధాగోపాలం' సినిమా సెట్ లో కృష్ణుడు వేషంలో ఉన్న వ్యక్తితో నాని

నటి స్నేహతో నాని అల్లరి

నటి స్నేహతో నాని అల్లరి

తన తల్లితో నాని

తన తల్లితో నాని

కీర్తి సురేష్ తో నాని క్రేజీ సెల్ఫీ

కీర్తి సురేష్ తో నాని క్రేజీ సెల్ఫీ

రాఘవేంద్రరావు 'సౌందర్య లహరి' కార్యక్రమంలో రానాతో నాని

సూపర్ స్టార్ రజినీకాంత్ తో నాని ఫ్యాన్ మూమెంట్

'ఈగ' సినిమా సెట్ లో రాజమౌళి, సమంతలతో నాని

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో నటించిన చిన్నపిల్లలతో నాని  సెల్ఫీ

తన భార్య అంజనాతో నాని

తన భార్య అంజనాతో నాని

హీరో గోపీచంద్ పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటో

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా షూటింగ్ లో సరదాగా తీసుకున్న సెల్ఫీ

భార్య అంజనా, స్నేహితులతో నాని

భార్య అంజనా, స్నేహితులతో నాని

నాని, అంజనా రేర్ వెకేషన్ ఫోటోలు

నాని, అంజనా రేర్ వెకేషన్ ఫోటోలు

మెగాస్టార్ చిరంజీవితో నాని ఫ్యాన్ బాయ్ మూమెంట్

'అ!' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తీసుకున్న ఫోటో

తండ్రి రాంబాబు, కొడుకు అర్జున్ లతో నాని స్పెషల్ ఫోటో

తన కొడుకుతో నాని

తన కొడుకుతో నాని

నానికి తన అక్క అంటే చాలా ఇష్టం.. సమయం దొరికితే ఆమెతో  కలిసి టైం స్పెండ్ చేయాలని చూస్తుంటాడు..

loader