`ఆర్‌ ఎక్స్ 100` కార్తికేయ బర్త్ డే గిఫ్ట్స్ ఇవే

First Published 21, Sep 2020, 10:04 AM

కార్తికేయ `ఆర్‌ ఎక్స్ 100` తర్వాత నాలుగు సినిమాల్లో నటించినా తనకు ఇంకా `ఆర్‌ ఎక్స్ 100` గుర్తింపే ఉంది. దాన్నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. అదే సమయంలో దాన్ని బీట్ చేసే సినిమా ఆయనకు తగలడం లేదు.

కార్తికేయ నటించిన `హిప్పి` ఘోర పరాజయం చెందింది. `గుణ 369` సైతం మెప్పించి లేకపోయింది. `90ఎంఎల్‌` పూర్తిగా నిరాశపరిచింది. `గ్యాంగ్‌లీడర్‌` సైతం ఫ్లాప్‌ కావడంతో కార్తికేయ హిట్‌ కోసం బ్యాటింగ్‌ చేయాల్సి వస్తూనే ఉంది. అయినా ఆయనకు మంచి ఆఫర్స్ వస్తుండటం విశేషం.

ఇప్పటికే జీఏ2లో `చావు కబురు చల్లగా` చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాని ఆ మధ్యనే ప్రకటించారు. నేడు(సోమవారం) కార్తికేయ పుట్టిన రోజుకావడంతో ఈ చిత్రంలోని కొత్తలుక్‌ని విడుదల చేసి బర్త్ డే విశెష్‌ చెప్పింది. అయితే పుట్టిన రోజుసందర్బంగా సర్‌ప్రైజ్‌ ఇస్తామని జీఏ2 ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. బస్తీ బాలరాజుగా, చచ్చిపోయిన వారిని తరలించే వ్యక్తిగా కార్తికేయ కనిపించే ఈ ఫస్ట్ గ్లింప్ప్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కార్తికేయ రాయలసీమ యాస బాగుంది. కార్తికేయ ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టేలా ఉన్నాడు. దీనికి కౌశిక్‌ పీఎస్‌కే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా వచ్చింది. శ్రీసరిపల్లి దర్శకత్వంలో మరో సినిమాచేయబోతున్నారు. దీన్ని శ్రీ చిత్ర మేకర్స్ పతాకంపై `88` రామారెడ్డి నిర్మిస్తుండటం విశేషం.

ఇందులో బలమైన కథ, కథనాలతో సినిమా సాగుతుందని, డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో సాగే ఈ చిత్రంలో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపిస్తారని నిర్మాత తెలిపారు. తాన్య రవిచంద్రన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, దీనికి ప్రశాంత్‌ ఆర్ విహారి సంగీతం అందించనున్నారు.

మరోవైపు కార్తికేయ బర్త్ డే సీడీపి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఆయన నటించిన ఐదు సినిమాల్లోని వివిధ ఎమోషన్స్ లోని లుక్స్ బ్యాక్‌ డ్రాప్‌లో, `హిప్పి` చిత్రం లుక్‌ మెయిన్‌గా రూపొందించిన బర్త్ డే సీడీపి అలరిస్తుంది.

loader