13కోట్ల విలువ చేసే కార్లు, ఖరీదైన ఇళ్ల స్థలాలు: బచ్చన్ ఫ్యామిలీ ఆస్తుల గురించి తెలిస్తే మైండ్ బ్లాకే

First Published 13, Oct 2020, 1:29 PM

అమితాబ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. ఆయన దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలారు. 77ఏళ్ల అమితాబ్ కోసం పాత్రలు సృష్టించి సినిమాలు చేస్తున్నారు దర్శకులు. మరో ప్రక్క గొప్ప బుల్లితెర వ్యాఖ్యాతగా అమితాబ్ పేరు తెచ్చుకున్నారు. ఆయన బ్రాండ్ విలువ రీత్యా అనేక ప్రముఖ కంపెనీలకు ప్రచార కర్తగా ఉన్నాడు. మరి ఇన్ని రంగాలలో రాణిస్తున్న బచ్చన్ ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే...

రాజ్యసభలో ఎంపీగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో జయాబచ్చన్ తమ ఆస్తులకు సబంధించిన వివరాలు వెల్లడించారు. దాని ప్రకారం స్థిరాస్థులు రూ. 460 కోట్లు కాగా రూ. 343 కోట్ల చరాస్తులు కలిగి ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం జయాబచ్చన్ కి 62కోట్లు విలువ చేసే బంగారం, నగలు ఉన్నాయట. ఇక అమితాబ్ కి చెందిన బంగారం విలువ రూ. 36 కోట్లు అట.

అమితాబ్ బచ్చన్ కి ఉన్న లగ్జరీ గడియారాల విలువ రూ. 3.4 కోట్లు కాగా, జయాబచ్చన్ కి చెందిన గడియారాల విలువ రూ. 51 లక్షలట. కేవలం అమితాబ్ వద్ద ఉన్న పెన్స్ విలువరూ. 9 లక్షలు కావడం విశేషం.

బచ్చన్ ఫ్యామిలీకి ఫ్రాన్స్ లో 3175 గజాల రెసిడెన్సియల్ ప్రాపర్టీ ఉంది. అలాగే నోయిడా, గాంధీ నగర్, ముంబై, గుర్గావ్, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాలలో స్థలాలు ఉన్నాయి.

గత నెలలో అమితాబ్ మెర్సిడెస్ ఎస్ క్లాస్ కొన్నారు. ఇండియాలో కొత్తగా లాంఛ్ అయిన ఈ కార్ ధర రూ. 1.38 కోట్లు. ఇది అమితాబ్ పేరున రిజిస్టర్ అయ్యింది.

బాలీవుడ్ నిర్మాత విధు వినోద్ చోప్రా 2007లో రోల్స్ రాయిస్ కారును అమితాబ్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ కారు ధర రూ. 4.5 కోట్లు కావడం విశేషం. ఈ ఖరీదైన కారును అమితాబ్ మైసూర్ కి చెందిన రుమాన్ ఖాన్ అనే ఓ బడా వ్యాపారవేత్తకు గత ఏడాది మార్చ్ లో అమ్మివేశారట.

అలాగే లగ్జరీ సెగ్మెంట్ లో బెంట్లే ఆరంజ్ కారు కూడా అమితాబ్ కి ఉంది. దాని విలువ రూ. 3కోట్ల రూపాయలు. అలాగే రూ. 2.7 కోట్ల విలువైన మెర్సెడెజ్ బెంజ్ జి ఎల్ ఎస్ యూ వి ఉంది. అలాగే రూ. 1.7 కోట్ల విలువ చేసే బి ఎమ్ డబ్ల్యూ సిరిజ్ 760 ఎల్ ఐ ఆయన కలెక్షన్స్ ఉన్నాయి.

ఇక రూ. 1.5 కోట్ల విలువ చేసే  టయోట లౌడ్ క్రూజర్, రూ. 1.2 కోట్ల విలువైన లేక్సస్, రూ. 1.05 కోట్ల విలువ చేసే పోర్షే కేమన్ ఎస్ వంటి ఖరీదైన కార్లను అమితాబ్ కొన్నారు. 43లక్షల విలువ చేసే రేంజ్ రోవర్, 40 లక్షల విలువైన మినీ కూపర్ ఎస్ వంటి అరుదైన కార్లకు అమితాబ్ యజమానిగా ఉన్నారు.

undefined

undefined

undefined

undefined

undefined

loader