MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • థియేటర్ కి రాని సూపర్ హిట్ సిరీస్.. మిస్ అయ్యారా..?

థియేటర్ కి రాని సూపర్ హిట్ సిరీస్.. మిస్ అయ్యారా..?

ఈ మధ్యకాలంలో యూత్ మొత్తం కూడా వెబ్ సిరీస్ చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. 

3 Min read
Author : Udayavani Dhuli
| Updated : Mar 24 2019, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
122
ఈ మధ్యకాలంలో యూత్ మొత్తం కూడా వెబ్ సిరీస్ చూడడానికి  ఆసక్తి చూపుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ లలో ఈ ట్రెండ్ ఎక్కువగా  ఉండేది. కానీ ఇప్పుడు అది టాలీవుడ్ కి కూడా పాకింది. తెలుగులో  కూడా వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. అలా యూట్యూబ్ లలో  హిట్ అయిన వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
222
ముద్దపప్పు ఆవకాయ - నీహారిక, ప్రతాప్ లు నటించిన ఈ  వెబ్ సిరీస్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు భిన్న  మనస్తత్వాలు గల జంట ప్రేమలో ఎలా పడుతుంది..? వారి  జీవితం ఎలా సాగుతుందనే అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ కి  చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

322
మహాతల్లి - జాహ్నవి నటించిన ఈ వెబ్ సిరీస్ అందరికీ వ్యసనంగా  మారింది. 'మీ మహాతల్లి' అంటూ ఆమె చేసే అల్లరి అంతా  ఇంతా కాదు. చాలా మంది యంగ్ స్టర్స్ సరదాగా నవ్వుకోవడం కోసం  ఈ సిరీస్ చూస్తుంటే ఉంటారు.

422
గీతా సుబ్రమణ్యం - ఇద్దరి మధ్య లవ్ స్టోరీ.. అందరికీ తెలిసిన  కాన్సెప్ట్ అయినప్పటికీ బుల్లితెరపై అందంగా చూపించే  ప్రయత్నం చేశారు.

522
పెళ్లి గోల : అబిజీత్, వర్షిని నటించిన ఈ సిరీస్ ని మల్లిక్ రామ్  డైరెక్ట్ చేశారు. పెళ్లి అంటే పారిపోయే ఓ జంట మధ్య సాగే అందమైన  ప్రేమ కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఉండే  ఫ్యామిలీ ఎలిమెంట్స్, విలేజ్ బ్యాక్ గ్రౌండ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

622
పిల్లా : ప్రీ మారిటల్ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన  ఈ సిరీస్ నేటి యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

722
నేను మీ కళ్యాణ్ : తన ప్రేమని దక్కించుకోవడం కోసం ఓ  కుర్రాడి పడే తపనే 'నేను మీ కళ్యాణ్'. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్  స్టోరీ ఇలా సరదాగా సాగిపోతుంది.

822
ఎందుకిలా..? : తన జీవితంలో దురదృష్టం తప్ప మరొకటి లేదని  భావించే కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం  కోసం ఫ్యామిలీతో పడే తిప్పలు అన్నీ కూడా తెరపై అందంగా  చూపించారు. కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ లో ఇదొకటి.

922
పోష్ పోరీస్ : ముగ్గురు పోష్ అమ్మాయిల చుట్టూ తిరిగే కథే  ఇది.

1022
నేను నా గర్ల్ ఫ్రెండ్ : రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్  యూత్ ని ఆకట్టుకుంది.

1122
స్టేజెస్ ఆఫ్ లవ్ : లవ్ లో ఉండే స్టేజెస్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన  ఈ సిరీస్ టీనేజర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.

1222
మన ముగ్గురి లవ్ స్టోరీ : ముగ్గురి మధ్య జరిగే ట్రైయాంగిల్ లవ్  స్టోరీతో నడిచే ఈ వెబ్ సిరీస్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.  ఈ సిరీస్ లో తేజస్వి క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటుంది.

1322
703: అనుపమ్ తేజ్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ ఓ వర్గపు  ఆడియన్స్ ని కచ్చితంగా మెప్పిస్తుంది. ఇందులో ఓ రైటర్  చనిపోయిన ఓ అమ్మాయి రియల్ స్టోరీని తీసుకొని ఎలా షార్ట్  ఫిలిం తీస్తాడనేది బాగా చూపించారు.

1422
అహ నా పెళ్ళంట: ఈ మినీ వెబ్ సిరీస్ చాలా ఇంటరెస్టింగ్ గా,  మంచి హ్యూమర్ తో బాగా తీశారు. ఒక అమ్మాయి పెళ్లి ఎప్పుడు  చేసుకోవాలి..? ఎవరిని చేసుకోవాలి..? ఆమె పడే స్ట్రగుల్స్ అన్నింటికీ  సరైన సమాధానాలు ఇచ్చారు.

1522
ది బ్రేకప్ కన్సుల్తెంట్ : లవ్ ఫెయిల్ అయిన ఒక అబ్బాయి బ్రేకప్  కన్సల్టెన్సీ ఎలా మొదలు పెడతాడు..? అసలు బ్రేకప్స్ ఎలా  జరుగుతాయనే కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు.

1622
మైకేల్ మదన్ కామరాజు : ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిల  చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సిరీస్ చాలా ఫన్నీగా సాగుతుంది.

1722
ఈ ఆఫీస్ లో : రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ కి చెందిన వ్యక్తులను  ఒక దగ్గర పడేస్తే ఎలా ఉంటుందనేదే ఈ స్టోరీ. కాంపిటిటివ్  యుగంలో యూత్ ఎలా స్ట్రగుల్ అవుతుందనేది ఇందులో బాగా  చూపించారు.

1822
బీటెక్ : ఈ సిరీస్ తో చాలా మంది రిలేట్ అవుతారు. ఎమోషనల్  గా సాగే ఈ సిరీస్ కి యూత్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

1922
గ్యాంగ్ స్టర్ : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో సాగే  ఈ సిరీస్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

2022
చిత్ర విచిత్రం : ఇండిపెండెంట్ ఫిలిం తీయాలనుకునే ఇద్దరి  కుర్రాళ్ల కథే ఈ సిరీస్.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image2
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved