ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నుండి రన్బీర్ తో బోల్డ్ సీన్స్ వరకు...ఐశ్వర్య రాయ్ పై వచ్చిన 7 షాకింగ్ కాంట్రవర్సీలు

First Published 28, Oct 2020, 2:46 PM

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గడించిన కీర్తి, అనుభవించిన ఫేమ్ మరే ఇతర హీరోయిన్ పొందలేదంటే అతిశయోక్తికాదు. అందానికి చిరునామాగా చెప్పుకొనే ఐశ్వర్య బాలీవుడ్ ని దశాబ్దాల పాటు ఏలింది. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఐశ్వర్య జీవితంలో కొన్ని వరస్ట్ కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏడు షాకింగ్ కాంట్రవర్సీలను ఐశ్వర్య ఎదుర్కొన్నారు.

ఐశ్వర్య జీవితంలో పెద్ద కాంట్రవర్సీ అంటే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వ్యవహారం. హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రం కోసం కలిసి నటించిన వీరిద్దరూ డేటింగ్ చేయడం జరిగింది. ఐతే సల్మాన్ తనను దుర్భాషలు ఆడడంతో పాటు, మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఐశ్వర్య 2001లో అతనితో విడిపోయింది.

2001లో సల్మాన్ తో విడిపోయిన ఐశ్వర్య నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రేమలో పడింది. ఐతే సల్మాన్-ఐశ్వర్య-వివేక్ మధ్య నడిచిన రియల్ లైఫ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని అప్పట్లో బాలీవుడ్ టాక్. ఐశ్వర్య కారణంగా సల్మాన్ తనకు 41సార్లు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని వివేక్ మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య వివేక్ ని మెచ్యూరిటీ లేనివాడంటూ అతనికి బ్రేకప్ చెప్పింది.

ధూమ్ 2 మూవీలో హీరో హృతిక్ రోషన్ కి జంటగా ఐశ్వర్య రాయ్ నటిచింది. ఈ మూవీలో హృతిక్, ఐశ్వర్యల మధ్య ఘాడమైన లిప్ లాక్ సీన్ ఉంటుంది. అప్పటికే అభిషేక్ తో ఐశ్వర్య పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సీన్ లో ఆమె నటించడం పట్ల బచ్చన్ ఫ్యామిలీ అసహనాని గురయ్యారు.

ఐశ్వర్య రాయ్ పై వచ్చిన అతి జుగుప్సాకరమైన ఆరోపణలలో మామ అమితాబ్ బచ్చన్ తో ఎఫైర్. ఓ పబ్లిక్ వేడుకలో సన్నిహితంగా ఉన్న వీరిద్దరి ఫోటో వార్తలలో నిలువగా, వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.

2018లో ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం చేసిన ఫోటో షూట్ వివాదాలకు కారణం అయ్యింది. సాంప్రదాయ శారీలో నగలతో గ్రాండ్ గా ముస్తాబై కూర్చున్న ఐశ్వర్యకు ఓ బాలుడు గొడుగు పడుతూ ఉండడం వివాదాస్పదం అయ్యింది. ఐశ్వర్య చైల్డ్ లేబర్ ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఓ పబ్లిక్ వేదికపై ఐశ్వర్యను అజయ్ దేవ్ గణ్ ముద్దాడడం వివాస్పదం అయ్యింది. నిజానికి ఫోటో గ్రాఫర్ బ్యాడ్ యాంగిల్ వలన మర్యాదపూర్వకంగా అజయ్ దేవ్ గణ్ ఐశ్వర్యను కౌగిలించుకోగా...ఆయన కిస్ చేస్తున్న భావన కలిగించింది.

2017లో వచ్చిన ఏ దిల్ హై ముష్కిల్ మూవీలో ఐశ్వర్య హీరో రన్బీర్ కపూర్ తో బోల్డ్ సీన్స్ లో నటించింది. పెళ్లి తరువాత కూడా ఐశ్వర్య అలాంటి సన్నివేశాలలో నటించడం పట్ల బచ్చన్ ఫ్యామిలీ ఆగ్రహానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.

loader