ఐశ్వర్య-జయాబచ్చన్, కరీనా-షర్మిలా ఠాగూర్..హీరోయిన్స్ కోడళ్లుగా తెచ్చుకున్న 8 మంది అత్తలు

First Published 2, Nov 2020, 8:46 PM

ప్రతి విషయాన్ని స్టేటస్ ప్రాతిపదిక చూసే బాలీవుడ్ స్టార్స్ పెళ్లిళ్లు, బంధాల విషయంలో మరింత పర్టిక్యూలర్ గా ఉంటారు. స్టార్ హీరోయిన్స్ ని కోడళ్ళుగా తెచ్చుకున్న అత్తలు గురించి తెలుసుకుందాము..

దేశవ్యాప్తంగా ఐశ్వర్య రాయికి ఉన్న ఫేమ్ గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు మించిన స్టార్ డమ్ కలిగి అందనానికి నిర్వచనంగా చెప్పుకొనే ఐశ్వర్యను జయా బచ్చన్ కోడలిగా తెచ్చుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పలు హిట్ చిత్రాలలో నటించిన కరీనా కపూర్ ని సైఫ్ రెండవ వివాహం చేసుకోవడంతో ఆమె షర్మిలా ఠాగూర్ కోడలు అయ్యింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన జూహ్లీ చావ్లా...పారిశ్రామిక వేత్త జయ్ మెహతాను పెళ్లి చేసుకున్నారు. జూహీ చావ్లా అత్త పేరు హేమలత మెహత.

సౌత్ లో క్యూట్ హీరోయిన్ గా ప్రేక్షకుల మనసులు దోచుకున్న జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకొని వైశాలిని దేశ్ ముఖ్ ఇంటి కోడలు అయ్యింది.

హీరోయిన్ సోనమ్ కపూర్ పారిశ్రామికవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకొని..ప్రియా అహుజా ఇంటి కోడలు అయ్యింది.

సోనాలి బింద్రే గోల్డే బెహెల్ ని వివాహం చేసుకొని మధు రమేష్ బెహెల్ ఇంటి కోడలుగా వెళ్ళింది.

నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్న రాణి ముఖర్జీ పమేలా ముఖర్జీ కోడలు అయ్యారు.

ఇక హీరో అజయ్ దేవ్ గణ్ తల్లి వీణా దేవ్ గణ్ హీరోయిన్ కాజోల్ ని కోడలిగా తెచ్చుకుంది.