MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బరువెక్కిన అందాలతో నిద్రలు చెరిపేస్తున్న హేబా పటేల్.. సైడ్ యాంగిల్లో కుమారి టాప్ గ్లామర్ కు మైమరపేగా..

బరువెక్కిన అందాలతో నిద్రలు చెరిపేస్తున్న హేబా పటేల్.. సైడ్ యాంగిల్లో కుమారి టాప్ గ్లామర్ కు మైమరపేగా..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హేబా పటేల్ అందాల ప్రదర్శనతో నెట్టింట మంటలు రేపుతోంది. కాస్తా బరువెక్కిన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మత్తెక్కించేలా ఫొటోషూట్లు చేస్తూ అందాలతో మతులు చెడగొడుతోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 30 2023, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel)  సినిమాల పరంగా కంటే నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో కనిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు నయా అవుట్ ఫిట్లలో తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల మరింత అందంగా మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ మతులు చెడగొడుతోంది. మత్తెక్కించేలా ఫొటోలకూ ఫోజులిస్తూ మైమరిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలతో అభిమానులను చూపు తిప్పుకోనివ్వడం లేదు.

36

గతంతో పోల్చితే హేబా ప్రస్తుతం కాస్తా బరువెక్కినట్టు కనిపిస్తోంది. దీంతో ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంటోంది. అలాగే ఈ బ్యూటీ గ్లామర్ మెరుపులతోనూ అట్రాక్ట్ చేస్తోంది. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 

46

తాజాగా  హేబాపటేల్ లెహంగా, మ్యాచింగ్ టాప్ లో దదర్శనమిచ్చింది. బిగెతైన టాప్ లో టాప్ అందాలను ఆవిష్కరించింది. సైడ్ యాంగిల్ లో ఫొటోలకు మత్తుగా ఫోజులిస్తూ కుర్రకారును హీటెక్కించింది. చూపుతిప్పుకొని అందాలతో కట్టిపడేసింది. 

56

మరోవైపు నిషా కళ్లతో మత్తు చూపును కుర్ర గుండెల్లో సూదిలా గుచ్చుతూ తనవైపు తిప్పుకుంది. తన బ్యూటీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలను అభిమానులు లైక్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లూ ఫిదా అవుతూ లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. 

66

కెరీర్ విషయానికొస్తే..  ఆ మధ్యలో ‘ఓదేల రైల్వే స్టేషన్’తో అందరినీ ఆకట్టుకుంది. డీగ్లామర్ రోల్ అయినా అద్భుతమప పెర్ఫామెన్స్ తో అలరించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఫామ్ లో ఉంటుందనుకుంటే దారి తప్పించింది. మళ్లీ చిన్న సినిమాలకే పరిమితం అవుతోంది. రీసెంట్ గా ‘అలా నిన్ను చేరి’ సినిమాలో మెరిసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Recommended image2
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Recommended image3
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved