బ్లూ అండ్ బ్లాక్ డ్రెస్ లో హెబ్బా పటేల్ గ్లామర్ అదరహో!

First Published Aug 29, 2019, 9:31 PM IST

హెబ్బా పటేల్ తక్కువ సమయంలోనే యువతకు బాగా కనెక్ట్ అయింది. కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారు హృదయాల్లో హెబ్బా చిన్నపాటి అలజడినే రేపింది.