MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూరి స్కూల్ నుంచి వచ్చిన యాపిల్ పండు.. నీటిలో తడిచిన ఆ ఒంపులు చూస్తే

పూరి స్కూల్ నుంచి వచ్చిన యాపిల్ పండు.. నీటిలో తడిచిన ఆ ఒంపులు చూస్తే

హన్సిక మోత్వానీ.. ఈ పేరు వినని కుర్రకారు ఉండరు. డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు ఈ భామ. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 15 2021, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హన్సిక మోత్వానీ.. ఈ పేరు వినని కుర్రకారు ఉండరు. డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు ఈ భామ. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. 

26

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. 

 

36

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

46

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన బోల్డ్ పిక్స్ ని షేర్ చేసింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక.. బికినిలో మెరిసింది. ఆమె అందం చూసేందుకు కుర్రాళ్లకు రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. 

 

56

ఈ ఫోటోలకు 'నేను నీటికి బానిసైన అమ్మాయిని' అని కామెంట్ పెట్టింది. మరో ఫోటో షూట్ లో తన వీపు, నడుము సొగసుని ఆరబోస్తోంది. 

66

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటి హన్సిక తడి అందాలతో కనిపించే సరికి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌
Recommended image2
Katrina Kaif: తన సినిమాలో కత్రినా కైఫ్ ఉంటే చాలు ఆ హీరోకి పండగే.. 7 సినిమాలు చేస్తే ఇన్ని హిట్లా?
Recommended image3
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved