MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చందమామని మింగేసిందా ఎట్టా.. మైమరపిస్తున్న యాపిల్ పిల్ల అందం, హాట్ లిప్స్ చూస్తే కుర్రాళ్ల పని అంతే..

చందమామని మింగేసిందా ఎట్టా.. మైమరపిస్తున్న యాపిల్ పిల్ల అందం, హాట్ లిప్స్ చూస్తే కుర్రాళ్ల పని అంతే..

దేశ ముదురు చిత్రంతో మొదలైన హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 21 2022, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దేశ ముదురు చిత్రంతో మొదలైన హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

 

38

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. కలర్ ఫుల్ లెహంగాలో హన్సిక తాజా యాపిల్ లాగా అందంతో మెరిసిపోతోంది. ఆమె మేను అందం చూస్తే కుర్రాళ్ల హృదయాల్లో కలవరం మొదలు కావడం పక్కా. 

58

చందమామని మింగేసింది అనేంతలా హన్సిక అందంతో వెలిగిపోతోంది. చిరునవ్వులు చిందిస్తున్న ఆమె పెదవులు చూస్తే మతి చెడిపోవడం ఖాయం. 

68

తన శరీరానికి హగ్ ఇచ్చినట్లుగా ఉన్న డ్రెస్ లో హన్సిక పరువాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. హన్సిక నిజమైన అందానికి సింబల్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. 

78

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

88

హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image2
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Recommended image3
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved