ఆకర్షించే లుక్స్ తో విలనిజం పంచడంలో వీరేసాటి!
సినిమాల్లో హీరోలను అందంగా, గుడ్ బాయ్ గా చూపిస్తుంటారు. అయితే ఒక్కోసారి హీరోల కంటే తెరపై విలన్లు హ్యాండ్సమ్ కనిపించి తమ లుక్స్ తో ఆకట్టుకున్నారు.
సినిమాల్లో హీరోలను అందంగా, గుడ్ బాయ్ గా చూపిస్తుంటారు. అయితే ఒక్కోసారి హీరోల కంటే తెరపై విలన్లు హ్యాండ్సమ్ కనిపించి తమ లుక్స్ తో ఆకట్టుకున్నారు. వారి పక్కన హీరోయిన్ ఉండదనే కానీ హీరో కటౌట్ కి ఏమాత్రం తీసిపోని ఆ విలన్లు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం!
సరైనోడు - ఆదిపినిశెట్టి
జిల్ - కబీర్ దుహన్ సింగ్
రక్తచరిత్ర 2 - సూర్య
పంజా - అడివి శేష్
బాద్ షా - నవదీప్
రక్తచరిత్ర 2 - వివేక్ ఒబెరాయ్
వరుడు - ఆర్య
పౌర్ణమి - రాహుల్ దేవ్
కంచె - నికితిన్ దీర్
సూపర్ - సోనూసూద్
కిక్ - శామ్ షుద్దీన్ ఇబ్రహీం
ఊసరవెల్లి - విద్యుత్ జమ్వాల్
వర్షం - గోపీచంద్
లీడర్ - సుబ్బరాజు
సర్దార్ గబ్బర్ సింగ్ - శరద్ కేల్కర్