అందాల హంసా నందిని 15 పర్సెంట్ ఆఫర్ అంటుంది...ఆ సంగతేందో చూడండి

First Published 5, Oct 2020, 7:07 PM

సన్నజాజి తీగకు చీర కట్టినట్లుండే హంసా నంది గ్లామర్ హీరోయిన్ గా వెండితెరపై అనేక మార్లు అగ్గిరేజేసింది. ఈ ఐటెం బ్యూటీ హీరోయిన్ గా ఫేమస్ కాకపోతే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాట్ ఫేవరేట్ గా ఉన్నారు.తాజాగా సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న ఆమె 15% ఆఫర్ అంటుంది..

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన హంసా నందినికి హీరోయిన్ గా ఎదగాలని ఎంత ప్రయత్నించినా ఆ ఛాన్స్ దక్కలేదు. కెరీర్ బిగింనింగ్ లో చిన్నాచితకా చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించారు.

2004లో వచ్చిన ఒక్కటవుదాం మూవీతో హంసా నందిని హీరోయిన్ గా మారింది. ఆ మూవీలో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ హీరో కావడం విశేషం. స్టార్ హీరోయిన్ కావాలనున్న హంసా కెరీర్ మాత్రమ్ గ్లామర్ పంచే వ్యాంప్ పాత్రలకు పరిమితం అయ్యింది.

పదుల సంఖ్యలో హంసా నందిని తళుక్కున మెరిసే గ్లామర్ రోల్స్ చేయడం జరిగింది. ఇక మిర్చి సినిమాలో ప్రభాస్ తో టైటిల్ సాంగ్ లో స్టెప్స్ వేసిన హంసా నందిని, జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ కి లైన్ వేసే బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపించారు.

కొన్నాళ్లుగా ఆ తరహా రోల్స్ కూడా ఆమెకు తగ్గిపోయాయి. 2018 గోపిచంద్ హీరోగా వచ్చిన పంతం మూవీ తరువాత ఆమె వెండితెరపై కనిపించిన దాఖలాలు లేవు. అందం ఉన్నా ఆమెకు కాలం కలిసిరాలేదు.

సోషల్ మీడియాలో మాత్రం హంసా నందిని తన ఫాలోవర్స్ కి హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రీట్ పంచుతుంది. సోషల్ మీడియాలో ఆమె అందాల స్టిల్స్ కోసం వేచి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు.

తాజాగా హంసా నందిని ఓ వాచ్ కంపెనీ ఉత్పత్తుల కోసం కొన్ని ఫోజులు ఇచ్చారు. స్వీడన్ కి చెంది దిగ్గజ వాచ్ కంపెనీ డానియెల్ వెల్లింగ్టన్ వాచెస్ ధరించి ఆమె ప్రదర్శించడం జరిగింది.

అందమైన తన చేతికి ఆకర్షణీయమైన డానియెల్ వెల్లింగ్టన్ వాచెస్ ధరించిన హంసా నందిని ఓ అద్భుతమైన ఆఫర్ తో కూడా వచ్చారు. హంసా అనే కోడ్ ఉపయోగించి 15% డిస్కౌంట్ అందుకోండి అంటుంది.

loader