MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • క్యాన్సర్ ను జయించిన హంసా నందిని, తిరిగి షూటింగ్ లో సందడి చేసిన బ్యూటీ

క్యాన్సర్ ను జయించిన హంసా నందిని, తిరిగి షూటింగ్ లో సందడి చేసిన బ్యూటీ

మొత్తానికి క్యాన్సర్ తో పోరాడి.. సక్సెస్ అయ్యింది హంస నందిని. చాలా కాలం మహమ్మారితో  యుద్దం చేసిన టాలీవుడ్ బ్యూటీ.. ఎంతో బాధను అనుభవించింది. ఇక ఎట్టకేలకు ఆమె షూటింగ్ కు హాజరయ్యారు.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 08 2022, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న బ్యూటీ హంసా నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది హంసా నందిని. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Hamsa Nandini diagnosed with Cancer

Hamsa Nandini diagnosed with Cancer

టాలీవుడ్  ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని  బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం అందరికి తెలిసిందే.  ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ బారిన పడినట్టు ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. చివరకు క్యాన్సర్ ను జయించింది. 
 

36
hamsa nandini

hamsa nandini

ట్రీట్మెంట్ తో పాటు ఆత్మవిశ్వసం తోడై... క్యాన్సర్ ను  విజయవంతంగా అధిగమించిన హంసా నందిని తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే ఆమెకు వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. 2021 డిసెంబర్ లో విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది హంస. 
 

46

నైన్  సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో 7 సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు వెల్లడించింది. బుధవారం తిరిగి ఓ సినిమా షూటింగ్ కు హాజరైన హంసానందిని.. అదే రోజు తన పుట్టిన రోజు కావడంతో.. సందడి చేసింది.  అంతే కాదు తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్ డేట్ కూడా ఇచ్చింది బ్యూటీ. 

56

దీనికి సబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది హంసా నందిని.మూవీ సెట్లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు. ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను తిరిగి వచ్చేశా అని హంసా పోస్ట్ పెట్టింది. 

66
hamsa nandini

hamsa nandini

హంస నందిని తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించింది. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకుుంది. 18 ఏళ్ల క్రితం తన తల్లిని కేన్సర్ పొట్టన పెట్టుకుందంటూ ప్రకటించిన హంసా.. ధైర్యంగా క్యాన్సర్ తో పోరాటం చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved