MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో కత్తిలాంటి సొగసులతో జ్యోతీరాయ్, గుప్పెడంత మనసు దోచేస్తున్న జగతీ మేడం, బీచ్ పిక్స్ వైరల్

చీరకట్టులో కత్తిలాంటి సొగసులతో జ్యోతీరాయ్, గుప్పెడంత మనసు దోచేస్తున్న జగతీ మేడం, బీచ్ పిక్స్ వైరల్

అవ్వడానికి సీరియల్ స్టారే కాని.. సినిమా హీరోయిన్ ను మించిన ఫాలోయింగ్ ఉంది గుప్పెడంత మనసు జగతీమేడమ్ అలియాస్ జ్యోతీరాయ్ కు. ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 01 2023, 06:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫ్యాషన్ వేర్ వేసినా.. చీరకట్టినా.. ఏడ్రెస్ వేసుకున్నా హాట్ గానే కనిపించే తారల్లో జ్యోతీరాయ్ కూడా ఒకరు. తాజాగా ఆమె తన ఫ్రెండ్ తో కలిసి బీచ్ లో సందడి చేశారు. బీచ్ అంటే బికినీ ఫోటోలో ఎక్స్ పెక్ట్ చేసేరు.. శారీ లుక్ లో అదిరిపోయే అందాలు చూపించింది బ్యూటీ. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పలుచని చీరలో నడుము ,నాభి అందాలు ప్రదర్శన స్టార్ట్ చేసింది జ్యోతీరాయ్. ఫ్రంట్..బ్యాక్ సొగసులు చూపిస్తూ.. బీచ్ వాక్ చేస్తూ.. బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది.  స్టార్ హీరోయిన్లకు మించిన అందం, క్రేజ్‌తో దూసుకుపోతోంటారు. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రలో జ్యోతి రాయ్ అందరినీ కట్టిపడేస్తోంది. ఆమె ఆఫ్ స్క్రీన్ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. 
 

36

ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాలు అంటూ బిజీగా ఉంది. ఇక తాజగా ఆమె బర్త్ డే రోజున ఫ్రెండ్ తో కలిసి ఇలా బీచ్‌లో కలిసి తిరుగుతూ ఆమె బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది, సీరియల్స్ తో  స్టార్ గా మారిన జ్యోతీ రాయ్.. వెండితెరపై బిజీ అవ్వాలని చూస్తోంది.అందుకోసం నెట్టింట్లో అందాల రచ్చ స్టార్ట్ చేసింది.
 

46

నిజంగా మన జగతీమేడమేనా.. ఈ జ్యోతీరాయ్ అని ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్  అంతా షాక్ అయ్యేలా చేంజ్ అయ్యింది బ్యూటీ. నెట్టింట  ఎద అందాలతో , నడుము ఒంపులతో నయగారాలు పోతోంది. కుర్రాళ్ళ ప్యూజులు ఎగిరిపోయేలా హాట్ హాట్ ఫోటోస్ రచ్చ చేస్తోంది జ్యోతీ రాయ్.

56

శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారు. స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. నాజూకు సోకులతో రచ్చ చేస్తోంది. 

66

ప్రస్తుతం సీరియల్స్ కు గుడ్ బై చెప్పి.. వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది బ్యూటీ.. తాజాగా ఈమె నటించి వెబ్ సిరీస్ నుంచి లిప్ లాక్ పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఇక జ్యోతీరాయ్ కు గతంలోనేవివాహం అయ్యింది. కాని  తన భర్త నుంచి విడిపోయిందట బ్యూటీ.  ఇక ఆమె ఈమధ్య  రాయ్ పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోస్ యువతని పిచ్చెక్కించేలా ఉన్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved