MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను మాయ చేసిన చిత్రాలు!

గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను మాయ చేసిన చిత్రాలు!

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరగడంతో సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. 

2 Min read
Udayavani Dhuli
Published : Jun 14 2019, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరగడంతో సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా గ్రాఫిక్స్ ద్వారా చేసి చూపిస్తున్నారు. మంచి అవుట్ పుట్స్ రాబడుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. అయితే ఒకప్పుడు తన కెమెరా యాంగిల్స్ తో కూడా ప్రేక్షకులను మాయ చేసిన వారున్నారు. ఈ విధంగా తెలుగు సినిమా క్రేజ్ ని పెంచిన సినిమాలపై ఓ లుక్కేద్దాం!

216
పాతాళ భైరవి - కేవీ రెడ్డి గారు అప్పట్లోనే తన ఫోటోగ్రఫీ ట్రిక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. తన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం.

316
మాయాబజార్ - ల్యాప్ టాప్ రాకముందే ఈ సినిమాలో వీడియో కాలింగ్ చూపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి నటించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది. దీన్ని కూడా కేవీ రెడ్డి గారే రూపొందించారు.

416
జగన్మోహిని - హారర్, కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ మాయ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమాను విటలాచార్య రూపొందించారు. ఆయన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ట్రిక్స్ ఎక్కువగా కనిపించేవి.

516
దానవీరశూర కర్ణ - ఎన్టీఆర్ రూపొందించిన ఈ సినిమాలో కూడా గ్రాఫిక్ వర్క్ కనిపిస్తుంది.

616
భైరవద్వీపం - ఈ సినిమా సింగీతం శ్రీనివాస రావు మాయనే చెప్పాలి. ఈ సినిమాలో మొదటిసారిగా ఎగిరే గుర్రాన్ని చూపించారు. బాలయ్య చిత్రాల్లో ఇదొక క్లాసిక్.

716
దేవీపుత్రుడు - సముద్రంలో ద్వారకా నగరాన్ని ఎంతో అందంగా చూపించారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి.

816
అంజి - ఆత్మలింగం కాన్సెప్ట్ తో సాగే ఈ సినిమాలో ఎనభై శాతం గ్రాఫిక్స్ వర్క్ కనిపిస్తుంది. సినిమా సక్సెస్ కాకపోయినా.. గ్రాఫిక్స్ కి మంచి పేరొచ్చింది.

916
అరుంధతి - ఈ సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిని పెంచారు.

1016
అనగనగా ఓ ధీరుడు - ఈ సినిమాకి డిస్నీ సంస్థ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. వారి స్థాయికి తగ్గట్లే సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. గ్రాఫిక్స్ ని ఈ సినిమాలో ఎంతో రియలిస్టిక్ గా చూపించారు.

1116
యమదొంగ - ఈ సినిమాలో రాజమౌళి 'యమలోకం'ని ఎంతో అధ్బుతంగా, రియలిస్టిక్ గా చూపించారు. సినిమాలో ప్రతీ సీన్ ఎంతో పెర్ఫెక్షన్స్ తో ఉంటుంది.

1216
మగధీర - రాజమౌళి మరో అధ్బుతం ఈ సినిమా. ఇప్పటికీ అభిమానులు ఈ సినిమా మర్చిపోలేరు.

1316
ఈగ - 'ఈగ'ని పెట్టి సినిమా తీయడం రాజమౌళికే చెల్లింది. హాలీవుడ్ సినిమాకు స్పూర్తిగా వచ్చిన ఈ సినిమా తెలుగు జనాలను మెప్పించింది.

1416
రుద్రమదేవి - ఈ సినిమాలో కోట, యుద్ధ సన్నివేశాలను గుణశేఖర్ ఎంతో రియలిస్టిక్ గా చూపించారు.

1516
రోబో - ఈ సినిమా ఘన విజయం కావడంతో సీక్వెల్ ని కూడా రూపొందించారు. వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత ఉన్న సౌత్ సినిమాల్లో ఇది ముందుంటుంది.

1616
బాహుబలి - ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఎంతమాత్రం తక్కువ కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచేలా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కోసం దాదాపు 800 మందికి పైగా టెక్నీషియన్స్ పని చేశారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved