షారూఖ్‌-గౌరీ మ్యారేజ్‌ వెనుక షాకింగ్‌ స్టోరీ.. గౌరీ గురించి తెలియని నిజాలు

First Published 8, Oct 2020, 9:14 PM

షారూఖ్‌ ఖాన్‌ భార్య, ఇంటీరియర్‌ డిజైనర్‌ గౌరీ ఖాన్‌ పుట్టిన రోజు నేడు(గురువారం). యాభైవ పుట్టిన రోజు జరుపుకుంటున్న గౌరీ ఖాన్‌ గురించి, షారూఖ్‌తో ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను  చూద్దాం.

1970, అక్టోబర్‌8న ఢిల్లీలో జన్మించిన గౌరీ అసలు పేరు గౌరీ చిబ్బర్‌. పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది.

తల్లిదండ్రులు సవిత, కల్నల్‌ రమేష్‌ చంద్ర చిబ్బర్‌. ఢిల్లీలోని ఖరీదైన పంచశీల్‌ పార్క్ లో నివసించేవారు. లోరెటో కాన్వెంట్‌ స్కూల్‌కు వెళ్ళగా, బరాఖంబ వద్ద మోడరన్‌ స్కూల్‌కి వెళ్లారు. అలాగే ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ శ్రీరామ్‌ కాలేజ్‌లో బి.ఏ చదివారు.

గ్రాడ్యూయేషన్‌ మొత్తం ఢిల్లీలో సాగింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఫ్యాషన్‌ డిజైనర్‌ చేసింది.

సినిమా హీరో అయిన షారుఖ్‌ కూడా నిజ జీవితంలో చాలానే కష్టాలు పడ్డారు. షారూఖ్‌ ఖాన్‌ టీవీలో నటించేటైమ్‌లోనే పరిచయం ఏర్పడింది.

అప్పటికి ఇంకా ఆయన బాలీవుడ్‌లో రాణించడం లేదు. వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగింది. షారూఖ్‌ని గౌరీ వాళ్ల ఇంట్లో ఎవరు అంగీకరించలేదు.  గౌరీ తండ్రి, రమేష్ చిబ్బా, తన మతం కంటే షారుఖ్ నటనా వృత్తి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

గౌరీ తండ్రి రమేష్‌ భారత మాజీ రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ వద్ద పనిచేస్తున్నప్పుడు సినీ తారల జీవితాలను దగ్గరుండి చూడటంతో ఆయన ఆ వృత్తిని ద్వేషించారు.

గౌరీ తల్లి సవితా, షారుఖ్‌ను తెరపై చూడటానికి ఇష్టపడిన గౌరీ తల్లి అల్లుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇక గౌరీ వాళ్ల సోదరుడు ఏకంగా షారుఖ్‌ తలపై గన్‌పెట్టి మరీ బెదిరించాడు. అయినా షారుఖ్‌ బయటపడకుండా తన ప్రేమను దక్కించుకున్నాడు.

మొత్తానికి షారుఖ్, గౌరీ అక్టోబర్ 25, 1991 న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి బంధం బలంగా కొనసాగుతుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆర్యన్, సుహానా, అబ్రామ్.

గౌరీ ఖాన్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌గా, రెడ్‌ చిల్లీస్‌ బ్యానర్‌కి అధినేతగా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 2018లో ఫార్య్చూన్‌ మేగజీన్‌ ప్రకటించిన యాభై మంది శక్తివంతమైన మహిళల్లో గౌరీ స్థానం సంపాదించారు.

loader