పచ్చని పార్క్ లో క్లీవేజ్ షోతో నిధి అగర్వాల్ పులకరింత.. టాప్ అందాలను సరికొత్తగా చూపిస్తూ..
`ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్ గ్రీన్ అందాలతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. తన హాట్ అందాలను పార్క్ లో ఆరబోస్తూ `నేను చాలా హాట్ గురూ` అనే సంకేతాలనిస్తుంది. ఇస్మార్ట్ భామ తాజాగా పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
పచ్చని పార్క్ లో స్లీవ్‌లెస్ గ్రీన్ ప్రాక్‌లో తనదైన సెక్సీ అందాలను ఆరబోస్తూ ఇచ్చిన ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చండీగర్‌లో నేచర్‌ని నెటిజన్లకి పరిచయం చేస్తూ పనిలో పనిగా తన అందాలను చూపించేసిందీ పవన్ హీరోయిన్.
నిధి అగర్వాల్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ ప్రారంభంలోనే ఏ స్టార్ హీరోయిన్‌కి కూడా లేనంతటి క్రేజ్ ఈ బ్యూటీ సొంతం.
తన గ్లామరస్ అందాలే అందుకు కారణం కావచ్చు. నిత్యం తన ఘాటైన పిక్స్ ని పంచుకుంటూ ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తుంది నిధి. నెటిజన్ల పల్స్ తెలుసుకున్న ఈ భామ వారిని నిత్యం ఏదో రకంగా హంట్ చేస్తూనే ఉంటుంది.
మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ సినిమాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళంలో చేసింది ఐదు సినిమాలే అయినా ఊహించని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో పవన్ సరసన `హరిహర వీరమల్లు` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు అశోక్ గల్లా `హీరో` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
సెక్సీ అందాలతో కనువిందు చేసే నిధి అగర్వాల్ పవన్ సరసన ఎంపికై స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.ఈ సినిమా హిట్ అయితే నిధి రేంజే మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.