ఇలా పాప పుట్టిందో లేదో అలా కలిసొచ్చింది, రణబీర్-అలియా లైఫ్ లో మరో గుడ్ న్యూస్
బాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు అవుతున్నాయి. పిల్లలు పుడుతున్నారు.. బాలీవుడ్ అంతా ఇప్పుడు ఇదే సందడి కొనసాగుతుంది. ఈ క్రమంలో.. రీసెంట్ గా తల్లీ తండ్రులయ్యారు ఆలియా భట్ - రణ్ భీర్ కపూర్. ఇలా వాళ్ళ ఇంట్లో పాప అడుగు పెట్టిందో లేదో మరో గుడ్ న్యూస్ కూడా విన్నారట ఈ స్టార్ జంట.

ఆలియా భట్ - రణ్ బీర్ కపూర్ ఇంట అదృష్ణ దేవత పుట్టినట్టు ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ తో పాటు... వారి ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. స్టార్ హీరో రణబీర్ కపూర్.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . దాదాపు 5 ఏళ్లు ప్రేమలో ఉన్న ఈజంట ఏడాది ఏప్రిల్ లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి చే గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట డేటింగ్ కూడా చేశారు . కాగా ఇప్పటికే రెండు, మూడు సార్లు వివాహం ముహూర్తం ఫిక్స్ చేసుకొని కొన్ని అనివార్య కారణాల కారణంగా తమ పెళ్లినిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట …ఎట్టకేలకు ఏప్రిల్ లో కుటుంబ సభ్యుల మధ్య ఏడడుగులు నడిచి ఒకటయ్యారు
షాకింగ్ న్యూస్ ఏంటీ అంటే.. రణబీర్ కపూర్- అలియా భట్ పెళ్లయిన రెండు నెలలకే ..మూడో నెల అంటూ గుడ్ న్యూస్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అందుకేనా ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నారు అంటూ..బాలీవుడ్ మీడియాతో పాటు.. ఆడియన్స్ కూడా చెపులు కొరుక్కున్నారు. సోషల్ మీడియాలో గుసగుసలాడుకున్నాు.
రీసెంట్ గా ఆలియా భట్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇక ఈ స్టార్ కపుల్ లైఫ్ లో కి పాప ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పుడే వీళ్ళ లైఫ్ మారిపోయింది. వెంటనే ఓ గుడ్ న్యూస్ కూడా విన్నారట జంట. ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ ఓ కొత్త ఇంట్లో కాపురం పెట్టాలి అనుకుంటున్నారట. అయితే తాము అనుకున్న విల్ల విషయంలో కొోన్ని అడ్డంకులు రావడంతో ఆగిపోయిందట.
ఇక ఇప్పుడు కూతురు పుట్టిన శుభ సందర్భంగా ఆ ఇంటిని ఏ సమస్య లేకుండా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తమ ఇద్దరు ఎంత ఇష్టపడి దక్కించుకోవాలి అనుకున్న ఆ విల్లా పై కోర్టు కేసు నడుస్తూ ఉండేదని.. కూతురు పుట్టిన వేళ విశేషం .. ఆ కేస్ ని కోర్టు కొట్టేసింది. దీంతో తరతరాలుగా కపూర్ ఫ్యామిలీ చేయలేనీ పని నెరవేరింది.
<p>Also owing to pandemic and professional commitments, the couple has called off the wedding plans, for now, reports stated.</p>
ఇక ఈ ఆనందంలో సంతోషంతో ఉక్కిరిబికకిరి అయిన జంట.. త్వరలోనే తమ ముద్దుల కూతుర్ని తీసుకొని ఆ విల్లాకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ముద్దుల కూతురు రాకతో తమకు అదృష్టంపట్టుకుందంటూ.. తెగ సంతోషిస్తున్నారట కపూర్ ఫ్యామిలీ. ఇక రీసెంట్ గా వీరి బ్రహ్మస్త్ర సినిమాలో కలిసి నటించారు. ఈమూవీ మంచి విజయం సాధించింది.