- Home
- Entertainment
- డార్క్ బ్లూ శారీలో కుర్ర హీరోయిన్లని మించిన అందం మాధురీ సొంతం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు
డార్క్ బ్లూ శారీలో కుర్ర హీరోయిన్లని మించిన అందం మాధురీ సొంతం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు
సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ స్టన్నింగ్ ఫోటోలతో అదరగొడుతుంది. డార్క్ బ్లూ శారీలో పిచ్చెక్కిస్తుంది. కుర్ర హీరోయిన్లు సైతం మాధురీ ముందు దిగదుడుపే అనేంతగా తనదైన గ్లామరస్ ఫోటోలతో మైమరపింప చేస్తుంది. వన్నె తరగని అందంతో అదరహో అంటోంది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
114
మాధురీ దీక్షిత్ ఇటీవల డార్క్ బ్లూ శారీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సెక్సీ గా కనిపిస్తూ ఫిదా చేస్తుంది మాధురి.

214
ఐదు పదుల వయసులోనూ కుర్రహీరోయిన్లని మించిన గ్లామర్‌తో, ఫిట్‌నెస్ వాహ్ అనిపిస్తుంది.

314
చీర అందాల్లో వయ్యారాలు పోతూ అభిమాన లోకాన్ని ఓ ఊపు ఊపుతుంది మాధురీ.

414
స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రేంజ్‌లో ఈ అమ్మడు కనువిందు చేసి ఉందట.

514
ఇప్పుడు మరింత హాట్‌గా ముస్తాబై నెటిజన్లకి నిద్రలేకుండా చేస్తుంది.

614
ఓవైపు కుర్ర హీరోయిన్లే అంటే ఇలా సీనియర్ భామలు కూడా హాట్ షోకి తెగబడితే ఇక నెటిజన్లకి పండగే పండగే. చూసేందుకు రెండు కళ్ళు చాలవని చెప్పాలి.

714
మాధురీ సెక్సీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. సందడి చేస్తున్నాయి.

814
మాధురీ దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. స్టార్లందరితోనూ ఆడిపాడింది. బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచింది.

914
`అబోద్` చిత్రంతో నటిగా పరిచయమై, `తేజాబ్`, `దిల్`, `బేటా`, `హమ్ అప్కే హై కౌన్`, `దిల్ తో పాగల్ హై`, `రామ్ లఖన్`, `త్రిదేవ్`, `తనేదార్`, `కిషెన్ కన్హయ్య`, `సాజన్`, `ఖల్ నాయక్`, రాజా` చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని నటిగా ఎదిగింది.

1014
`పరిందా`, `ప్రేమ ప్రతిగ్యా`, `దేవ్‌దాస్`, `అంజామ్`, `లజ్జ`, `ఆజా నఖ్లే` వంటి సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1114
ఇండియన్ సినిమాకి మాధురీ చేస్తున్న సేవలకుగానూ భారత ప్రభుత్వం 2008లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఏడుసార్లు ఫోర్బ్స్ లోనూ స్థానం సంపాదించింది.

1214
ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన మాధురీ రీసెంట్‌గా `టోటల్ దమాల్`, `15ఆగస్ట్`, `కళంక్` చిత్రాల్లో మెరిసింది.

1314
ఇప్పుడు హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
ఇప్పుడు హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
1414
మాధురీ హాట్ ఫోటోలు.
మాధురీ హాట్ ఫోటోలు.
Latest Videos