MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాక రేపుతున్న జెనీలియా.. నాజూకు సోయగాలతో నెట్టింట దుమారం

కాక రేపుతున్న జెనీలియా.. నాజూకు సోయగాలతో నెట్టింట దుమారం

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి జెనీలియా. క్యూట్ లుక్స్, నాజూకు అందంతో జెనీలియా చేసిన మాయ అంతా ఇంతా కాదు. 

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 01 2021, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి జెనీలియా. క్యూట్ లుక్స్, నాజూకు అందంతో జెనీలియా చేసిన మాయ అంతా ఇంతా కాదు. తన నటనకు చిలిపిదనం, అల్లరి చేష్టలు జోడిస్తూ జెనీలియా భలే అలరించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. 

 

36

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

46

జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది. 

 

56

తాజాగా జెనీలియా తన గ్లామర్ కి మరింత పదును పెడుతోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. 34 ఏళ్ల వయసులో కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. 

66

బ్లాక్ డ్రెస్ లో జెనీలియా ఇచ్చిన ఫోజులు కాక రేపే విధంగా ఉన్నాయి. థైస్ అందాలతో జెనీలియా హాట్ లుక్ లో వెలిగిపోతోంది. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం
Recommended image2
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Recommended image3
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved