MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జెనీలియా, రితేష్‌ అరుదైన పెళ్లి ఫోటోలు.. ఆ విషయంలో ఎమోషనల్‌ అయిన `బొమ్మరిల్లు` బ్యూటీ..

జెనీలియా, రితేష్‌ అరుదైన పెళ్లి ఫోటోలు.. ఆ విషయంలో ఎమోషనల్‌ అయిన `బొమ్మరిల్లు` బ్యూటీ..

`బొమ్మరిల్లు` భామ జెనీలియా.. బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి వెడ్డింగ్‌కి సంబంధించిన రేర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 20 2024, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Ritesh Deshmukh

Ritesh Deshmukh

జెనీలియా.. `బొమ్మరిల్లు`, `ఢీ`, `రెడీ`, `సై`, `ఆరెంజ్‌, `శశరేఖ పరిణయం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన హీరోయిన్‌. అల్లరి పిల్లలా, ఫుల్‌ ఎనర్జీతో, ఇన్నోసెంట్‌గా ఆమె చేసే యాక్టింగ్‌ అందరిని కట్టిపడేస్తుంది. అదే ఆమెని ఆడియెన్స్ కి దగ్గర చేసింది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించి మెప్పించిన జెనీలియా.. కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

పదేళ్లపాటు హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది జెనీలియా. ఆ తర్వాత బాలీవుడ్‌ నటుడు, మాజీ సీఎం విలాస్‌ రావు దేశ్‌ముఖ్‌ తనయుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌తో ప్రేమలోపడింది. హిందీ సినిమా చేసే సమయంలోన ఈ ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. పెళ్లికి రెడీ అయ్యారు. 

310
Ritesh Deshmukh Marriage

Ritesh Deshmukh Marriage

కానీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కొంత కాలం ఆగి, వారి అనుమతితో పెళ్లి చేసుకున్నారు. చాలా గ్రాండ్‌గా వారి వివాహం జరిగింది. 2012లో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. అప్పట్లోనే చాలా గ్రాండియర్‌గా వీరి వెడ్డింగ్‌ ఈవెంట్‌ జరగడం విశేషం.

410
Ritesh marriage

Ritesh marriage

వీరి మ్యారేజ్‌కి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇప్పుడు వైరల్‌అవుతుంది. పెళ్లికి సంబంధించిన అన్‌ సీన్‌ పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

510
Ritesh

Ritesh

ఇందులో జెనీలియా భారీగా డిజైన్‌ చేసిన రెడ్‌ శారీ ధరించింది. అలాగే రితేష్‌ సిల్వర్‌ కలర్‌ కుర్తా ధరించారు. వీరి డ్రెస్సులోన వారి రాయిల్టీ ఉట్టిపడుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులువీరి పెళ్లిల్లో పాల్గొని సందడి చేశారు. 

610
Actress Genelia

Actress Genelia

ఇదిలా ఉంటే జెనీలియా ఫ్యామిలీ క్రిస్టియన్‌, రితేష్‌ ది హిందూ ఫ్యామిలీ. అందుకే రితేష్‌ ఫ్యామిలీ మొదట అభ్యంతరం తెలిపారట. కానీ ఆ తర్వాత ఒక అండర్ స్టాండింగ్‌కి వచ్చి, ఇద్దరి సాంప్రదాయాల ప్రకారం, అటు క్రిస్టియన్‌, ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 

710
Genelia Marriage

Genelia Marriage

పెళ్లి రోజు జెనీలియా చాలా ఎమోషనల్‌ అయ్యింది. ప్రేమని గెలిపించుకోవడం కోసం చాలా ఫైట్‌ చేసిన నేపథ్యంలో ఆమె పెళ్లి అనంతరం కన్నీళ్లు పెట్టుకుంది.

810
Actress Genelia Marriage

Actress Genelia Marriage

2012 ఫిబ్రవరి 3న ఈ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద అబ్బాయి పేరు రియాన్‌, చిన్నబ్బాయి పేరు రాహిల్‌. 

 

910

పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది జెనీలియా. హీరోయిన్‌గా ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. కానీ కీలక పాత్రలో అడపాదడపా మెరుస్తుంది. నిర్మాతగానూ రాణిస్తుంది.

1010

ఇటీవల కాలంలో ఆమె మళ్లీ సినిమాల్లో మెరుస్తూ అలరిస్తుంది. అయితే తెలుగులోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. మరి మరోసారి ఆమె టాలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved