MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పుష్ప 2లో ఛాన్స్.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ.. బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గీతూ

పుష్ప 2లో ఛాన్స్.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ.. బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గీతూ

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2022, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు. సూర్య, గీతూ, బాలాదిత్య ఎలిమినేషన్ అందుకు ఉదాహరణ. గీతూ ఎలిమినేషన్ అయితే ఎవరూ ఊహించలేదు. ఆమె తప్పకుండా ఫైనల్ 5లో ఉంటుందని భావించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మొత్తంగా గీతూ మాత్రం బిగ్ బాస్ 6తో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం గీతూ పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా గీతూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పేర్కొంది. గీతూకి అల్లు అర్జున్ పుష్ప 2లో ఛాన్స్ వచ్చినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. గీతూ మాట్లాడేది చిత్తూరు యాసే. పుష్ప 2 చిత్రానికి ఆ స్లాంగ్ లో మాట్లాడేవాళ్ళు అవసరం. దీనితో గీతూకి పుష్ప 2లో ఛాన్స్ వరించినట్లు వార్తలు వచ్చాయి. 

36
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

దీనిపై గీతూ స్పందించింది. నాకు పుష్ప 2లో ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ఏదీ నా వరకూ రాలేదు. పుష్ప కో డైరెక్టర్ నా ఫోన్ నంబర్ అడిగారని తెలిసింది. అంతవరకే నాకు తెలుసు. ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తా. పుష్ప చిత్ర యూనిట్ ఎవరూ నాతో నేరుగా ఇంకా మాట్లాడలేదు. 

46

ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. విన్నర్ గా నిలిచే అవకాశాలు ఆది రెడ్డికి ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ కి కూడా ఛాన్స్ ఉంది. కానీ రేవంత్ కి విపరీతమైన కోపం అది అతడి మైనస్ అని గీతూ తెలిపింది. ఇక శ్రీహాన్ పై నెగిటివిటి ఎక్కువగా ఉంది. అతడికి వెటకారం ఎక్కువ. కాబట్టి అతడు టాప్ 5లో ఉండకపోవచ్చు అని గీతూ జోస్యం చెప్పింది. 

56

భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు గీతూ కుండ బద్దలు కొట్టేసింది. ప్రజా సేవ చేయాలనేది తన కోరిక అని గీతూ తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో తొలి రోజు నుంచే మైండ్ గేమ్ ఆడుతూ గీతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

66

గీతూ ఎలిమినేట్ అయ్యాక హౌస్ వెలవెల పోతోంది అని ఆమె అభిమానులు అంటున్నారు. గీతూ ఎలిమినేషన్ సరిగ్గా జరగలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు గీతూ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి మళ్ళి వచ్చే ఛాన్స్ ఉందని  ప్రచారం జరుగుతున్నా.. అది జరిగే వరకు చెప్పలేం. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved