గ్యాంగ్ లీడర్ పిల్లపై క్రష్ మొదలైంది
గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది.
112

ఏడాదిలో ఎంతో మంది హీరోయిన్స్ తెరగ్రేటం చేస్తుంటారు. అందులో క్లిక్కయ్యే బ్యూటీలు ఏక్కువగా గ్లామర్ రోల్స్ తో యువతను ఆకర్షిస్తుంటారు.

212
కానీ ప్రియాంక మాత్రం తన న్యాచురల్ డ్రెస్సింగ్ స్టైల్ తో నే ఆకట్టుకుంటోంది.

312
గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక సాంప్రదాయ పద్దతిలో ఆమె కనిపించిన తీరుకు కుర్రకారులో క్రష్ మొదలైంది.

412
హడావుడి లేకుండా యాక్టింగ్ లో కూడా సింపుల్ నటనతో మెప్పించింది. ఆమె గ్లామర్ డోస్ పెంచకపోయినా అద్భుతంగా ఉందని మాస్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

512
సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ పేజ్ లతో ప్రియాంక అరుళ్ మోహన్ నేమ్ వైరల్ అవుతోంది.

612
తప్పకుండా ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.

712
ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుతోంది.

812
ఇప్పటికే 11కోట్ల షేర్స్ ని అందించినట్లు తెలుస్తోంది. మరి మిగతా రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

912
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
1012
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
1112
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
1212
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్.
Latest Videos