గణేష్ నిమజ్జనంలో అల్లు అర్జున్ సందడి.. ఫొటోస్!

First Published 7, Sep 2019, 9:18 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అర్జున సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్త హెయిర్ స్టయిల్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.

అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్త హెయిర్ స్టయిల్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.

తాజాగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో గణేష్ నిమజ్జనం ఉత్సవం జరిగింది. ఈ నిమజ్జనం పూజలో బన్నీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అల్లు అర్జున్, అతడి సతీమణి స్నేహ, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ కనిపించారు.

తాజాగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో గణేష్ నిమజ్జనం ఉత్సవం జరిగింది. ఈ నిమజ్జనం పూజలో బన్నీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అల్లు అర్జున్, అతడి సతీమణి స్నేహ, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ కనిపించారు.

ఈ ఫొటోల్లో బన్నీ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోల్లో బన్నీ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.

గీతా ఆర్ట్స్ లో గణేష్ నిమజ్జనం

గీతా ఆర్ట్స్ లో గణేష్ నిమజ్జనం

గీతా ఆర్ట్స్ లో గణేష్ నిమజ్జనం

గీతా ఆర్ట్స్ లో గణేష్ నిమజ్జనం

గీతా ఆర్ట్స్ లో గణేష్ నిమజ్జనం

గీతా ఆర్ట్స్ లో గణేష్ నిమజ్జనం

loader